Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

53 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఆరవ అధాాయము శ్రీరామ నవమ ఉతసవము, మసతదు మరామతు గ్ుర్ువుగారి కర్సపర్శ ప్రభావము - శ్రీరామనవమ యుత్సవము, ద్ాని ప్రభావము, ప్రిణామము మొదలగ్ునవి, మసతదు మరామత్ులు. గురువుగారి హస్లాఘవము సంసార్మను సముదరములో జీవుడనే యోడను సదుగ ర్ువు నడుప్ునప్ుడు అద్ర సులభముగాను జాగ్ీత్తగాను గ్మాసాథ నము చ్ేర్ును. సదుగ ర్ువనగ్నే సాయిబాబా జాప్ితక్ వచుచచునాార్ు. నాకండాయిెదుట సాయిబాబా నిలచియునాటలా , నా నుదుట విభూత్త ప్టలట చునాటలా , నా శిర్సుసప్ై చ్ేయివేసి యాశ్రర్ేద్రంచుచునాటలా ప్ డముచునాద్ర. నా మనసుస సంతోషములో మునిగి నా కండానుండల ప్రరమ ప్ంగి ప్ ర్లు చునాద్ర. గ్ుర్ువుగారి హసతసపర్శ ప్రభావము అదుుత్మెైనద్ర. సూక్షుశ్రీర్ము (కోరికలు, భావముల మయము) అగిాచ్ేకూడ కాలనటిటద్ర. గ్ుర్ువుగారి హసతము త్గ్ులగ్నే కాలిప్ో వును; జనుజనుల ప్ాప్ములు ప్టాప్ంచలెై ప్ో వును. మత్విషయములు భగ్వద్రేషయములనగ్నే అసహాప్డువారిక్ కూడ శాంత్త కలుగ్ును. సాయిబాబా చకకని యాకార్ము చూడగ్నే సంత్సము కలుగ్ును. కండానిండ నీర్ు నిండును, మనసుస ఊహలతో నిండును. నేనేప్ర్బరహుమునను చ్ెైత్నామును మేలొకలిప ఆత్ుసాక్షాతాకరానందమును కలిగించును. నేను, నీవు అను భేదభావమును తొలగించి బరహుములో నెైకాము చ్ేయును. వేదములుగాని, ప్ురాణములుగాని ప్ారాయణ చ్ేయునప్ుపడు శ్రీసాయి యడుగ్డుగ్ునకు జాప్ితక్ వచుచచుండును. శ్రీసాయిబాబా రాముడుగా గాని, కృషుణ డుగా గాని ర్ూప్ము ధరించి త్మ కథలు వినునటలా చ్ేయును. నేను భాగ్వత్ ప్ారాయణకు ప్ూనుకొనగ్నే శ్రీసాయి

Pages Overview