Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

269 ప్ిముట భకుత లు ప్ూలదండలను బాబా మెడలో వేసడలవార్ు. వాసన చూచుటకు ప్ువుేలగ్ుత్ుత లను చ్ేత్తక్చ్ేచవార్ు. బాబా నిరాేయమోహము అభిమానరాహిత్ాముల కవతార్మగ్ుటచ్ేత్ ఆ యలంకర్ణములను గాని మరియాదలను గాని లెకక ప్టలట వార్ుకార్ు. భకతలందుగ్ల యనురాగ్ముచ్ే, వారి సంత్ుషిటకొర్కు వారి యిషాట నుసార్ము చ్ేయుటకు ఒప్ుపకొనుచుండలరి. ఆఖ్ర్ుకు బాప్ూసాహెబ్ జోగ్ సర్ేలాంఛనములతో హార్త్త నిచుచవాడు. హార్త్త సమయమున బాజాభజంతీర మేళ్తాళ్ములు సరపచఛగా వాయించువార్ు. హార్త్త ముగిసిన ప్ిముట భకుత లు ఆశ్రరాేదమును ప్ంద్ర బాబాకు నమసకరించి యొకరి త్ర్ువాత్ నొకర్ు త్మత్మ యిండాకు బో వుచుండలరి. చిలుము, అత్తర్ు, ప్నీార్ు సమరిపంచిన ప్ిముట తాతాా యింటిక్ ప్ో వుటకు లేవగా, బాబా ప్రరమతో నాత్నితో నిటానెను. "ననుా కాప్ాడుము. నీక్షటమునాచ్ో వెళ్ళళము గాని రాత్తర యొకసారి వచిచ నా గ్ూరిచ కనుగొనుచుండుము." అటానే చ్ేయుదుననుచు తాతాా చ్ావడల విడచి గ్ృహమునకు ప్ో వుచుండెను. బాబా త్న ప్ర్ుప్ును తానే యమర్ుచకొనువార్ు. 50, 60 దుప్పటాను ఒకద్ానిప్ై నింకొకటి వేసి ద్ానిప్ై నిద్రరంచువార్ు. మనము కూడ ఇప్ుపడు విశ్ీమంచ్ెదము. ఈ యధ్ాాయమును ముగించకముందు భకుత ల కొక మనవి. ప్రత్తరోజు రాత్తర నిద్రరంచుటకు ముందు సాయిబాబాను, వారి చ్ావడల యుత్సవమును జాప్ితక్ ద్ెచుచకొనవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమోః శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పద్రయిేడవ అధ్ాాయము సంప్ూర్ణము. ఐదవరోజు ప్ారాయణము సమాప్తము. ||సదుగ ర్ు శ్రీ సాయినాథార్పణమసుత || ||శుభం భవత్ు|| This is the final chapter of my Telugu Sai Satcharitra Digitization. I dedicate this whole work to the Holy Feet of My Lord Shri Shirdi Saibaba. This whole work can be taken by anyone to their heart and indulge in their spiritual self development. ।।जै बोलो श्री समर्थ सद्गुरू सत्चिदानंद साईनार् महाराज की जय।।

Pages Overview