Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

182 మామడలప్ండావెైప్ు చూచుచూనాార్ు. కాని అవి ద్ాముకొర్కుంచినవి. కావున అవి ద్ామూయిే త్తని చ్ావవలెను." ద్ాము ఈ మాటలు విని భయప్డెను. కాని మహాళాసప్త్త (బాబా ముఖ్ాభకుత డు) ద్ాని నిటలా సమరిథంచ్ెను. "చ్ావనునద్ర యహంకార్మునుగ్ూరిచ. ద్ానిని బాబాయందు చంప్ుట యొక యాశ్రరాేదము." బాబా యత్డల నిటానియిె; "నీవు త్తనవదుా , నీ చినాభార్ా క్ముు. ఈ యామరలీల ఆమెకు నలుగ్ుర్ు కొడుకులను, నలుగ్ుర్ు కొమారతలను ప్రసాద్రంచును." ద్ాము ఆ ప్రకార్మే చ్ేసను. కొంత్కాలమునకు బాబా మాటలు నిజమాయిెను. జోాత్తషుకని మాటలు ఉత్తవాయిెను. బాబా మాటలు వారి సమాధ్రక్ ప్ూర్ేమేగాక ఇప్ుపడు గ్ూడ వారి మహత్ుయమును సాథ ప్ించుచునావి. బాబా యిటానెను. "సమాధ్ర చ్ెంద్రనప్పటిక్ నా సమాధ్రలోనుంచి నా యిెముకలు మాటాా డును. అవి మీకు ఆశ్ను నముకమును కలిగించును. నేనేగాక నా సమాధ్రకూడ మాటాా డును; కదులును. మనసూఫరితగ్ శ్ర్ణుజొచిచనవారితో మాటాా డును. నేను మీవదానుండనేమో యని మీరాంద్ోళ్న ప్డవదుా . నా యిెముకలు మాటాా డుచు మీ క్షవమమును కనుగొనుచుండును. ఎలాప్ుపడు ననేా జాప్ితయందుంచుకొనుడు. నాయంద్ే మనోఃప్ూర్ేకముగ్ను హృదయప్ూర్ేకముగ్ను నముకముంచుడు. అప్ుపడే మీర్ు మక్కలి మేలుప్ంద్ెదర్ు." పార రథన హేమాడ్ ప్ంత్ు ఈ అధ్ాాయము నొక ప్ార ర్థనతో ముగించుచునాాడు. "ఓ సాయి సదుగ ర్ూ! భకుత ల కోరికల నెర్వేర్ుచ కలపవృక్షమా! మీ ప్ాదముల మేమెనాటిక్ మర్ువకుందుము గాక. మీ ప్ాదముల నెప్ుపడు చూచుచుండెదము గాక. ఈ సంసార్మున చ్ావుప్ుటలట కలచ్ే మక్కలి బాధప్డుచుంటిమ. ఈ చ్ావుప్ుటలట కలనుంచి మముు త్ప్ిపంప్ుము. మా ఇంద్రరయములు విషయములప్ై బో నీయకుండ యడుే కొనుము. మా దృషిటని లోప్లకు మర్లిచ యాత్ుతో ముఖ్ాముఖి జవయుము. ఇంద్రరయములు, మనసుస బయటకు ప్ో వు నెైజము నాప్ు నంత్వర్కు, ఆత్ుసాక్షాతాకర్మునకు అవకాశ్ము లేదు. అంత్ాకాలమున కొడుకు గాని, భార్ా గాని, సరాహిత్ుడు గాని యుప్యోగ్ప్డర్ు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ్ జవయువాడవు. వివాదములందు, దురాుర్గప్ు ప్నులందు మాకు గ్ల యాసక్తని ప్ూరితగ్ నశింప్జవయుము. నీ నామసుర్ణము చ్ేయుటకు జ్జహే యుత్సహించుగాక,

Pages Overview