Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

144 ఈ విధముగా బాబా సమయము వచిచనప్ుపడెలా ఉప్ద్ేశించు చుండెడలవార్ు. ఈ యుప్ద్ేశ్ములను మనసుసనందుంచుకొని ప్ాటించినచ్ో ఆత్ుసాక్షాతాకర్ము దూర్ము కాదు. ఒక లోకోక్త కలదు. "నా ద్ేవుడునాచ్ో నాకు మంచముప్ైని కూడ బువే ప్ుటలట ను." ఇద్ర భోజనము, వసతిములగ్ూరిచ చ్ెప్ిపనద్ర. ఎవర్యిన ద్ీనిని ఆధ్ాాత్తుక విషయమెై నముుకొని ఊర్కునాచ్ో చ్ెడలప్ో యిెదర్ు. ఆత్ుసాక్షాతాకర్మునకై సాధామెైనంత్ ప్ాటలప్డవలెను. ఎంత్కృషి చ్ేసిన నంత్మేలు. బాబా తాను సరాేంత్రాామనని చ్ెప్పడలవార్ు. అనిాటియందు అనగా భూమ, గాలి, ద్ేశ్ము, ప్రప్ంచము, వెలుత్ుర్ు, సేర్గములందు వార్ు గ్లర్ు. అత్డు అనంత్ుడు. బాబా మూడునార్ మూర్ల శ్రీర్మని యనుకునా వారిక్ ప్ాఠము చ్ెప్ుపటకవ వార్ు ఈ ర్ూప్ముతో నవతార్మెత్తతరి. ఎవరైన సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసి రాత్తరంబవళ్ళళ వారిని ధ్ాానించినచ్ో, చకకర్-తీప్ి, కర్టములు-సముదరము, కనుా-కాంత్త, కలిసి యునాటేా అనుభవము ప్ంద్ెదర్ు. ఎవర్యితే చ్ావుప్ుటలట కలనుండల త్ప్ిపంచుకొనుటకు ప్రయత్తాంచ్ెదరో వార్ు శాంత్ము సిథర్మెైన మనసుసతో ధ్ారిుకజీవనము గ్డుప్వలెను. ఇత్ర్ుల మనసుస భాధ్రంచునటలా మాటాా డరాదు. మేలొనరించు ప్నులనే చ్ేయుచుండవలెను. త్నకర్తవా కర్ుల నాచరించుచు భగ్వంత్ునిక్ సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేయవలెను. వాడు ద్ేనిక్ భయప్డనవసర్ము లేదు. ఎవర్యితే భగ్వంత్ుని ప్ూరితగా నమెుదరో, వారి లీలలను విని, యిత్ర్ులకు చ్ెప్పదరో, ఇత్ర్విషయము లేమయు నాలోచించరో, వార్ు త్ప్పక ఆత్ుసాక్షాతాకర్ము ప్ందుదుర్ు. అనేకమంద్రక్ బాబా త్న నామమును జాప్ితయందుంచుకొని, శ్ర్ణువేడుమనెను. 'తానెవర్ు' అనుద్ానిని తెలిసికొనగోర్ువారిక్ శ్ీవణమును, మననమును చ్ేయుమని సలహా నిచ్ెచడలవార్ు. కొందరిక్ భగ్వనాామమును జాప్ితయందుంచుకొనుమనువార్ు. కొందరిక్ త్మ లీలలు వినుట, కొందరిక్ త్మ ప్ాదప్ూజ, కొందరిక్ అధ్ాాత్ురామాయణము, జాా నేశ్ేరి మొదలగ్ు గ్ీంథములు చదువుట, కొందరిక్ త్న ప్ాదములవదా కూరొచనుట, కొందరిని ఖ్ండోబామంద్రర్మునకు బంప్ుట, కొందరిక్ విషుణ సహసరనామములు, కొందరిక్ ఛాంద్ోగోాప్నిషత్ుత , భగ్వద్ీగత్ ప్ారాయణ చ్ేయుమని విధ్రంచుచుండెను. వారి ఉప్ద్ేశ్ములకు ప్రిమత్త లేదు; అడుే లేదు. కొందరిక్ సేయముగా నిచుచవార్ు; కొందరిక్ సేప్ాములో నిచ్ేచవార్ు. ఒక తార గ్ుబో త్ుకు సేప్ాములో గ్నిప్ించి, ఛాతీ ప్ైన కూరొచని, ద్ానిని నొక్కవేసి యిెనాడు తార గ్నని వాగాా నము చ్ేసినప్ిముట వదలెను. కొందరిక్ సేప్ాములో 'గ్ుర్ుబరహాుద్ర' మంతార ర్థముల బో ధ్రంచ్ెను. ఒకడు

Pages Overview