Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

219 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదియొకటవ అధాాయము (ఐదవదినము పారాయణము - సో మవారము) బాబా సముఖ్మున మరణెంచినవారు 1. సనాాసి విజయానంద్, 2. బాలారామ్ మాన్ కర్, 3. నూలకర్, 4. మేఘశాాముడు, 5. ప్ులి. ఈ అధ్ాాయములో బాబా సనిాధ్రలో కొంత్మంద్రతోప్ాటల ఒక ప్ులికూడ మర్ణము ప్ందుటను గ్ూరిచ హేమాడ్ ప్ంత్ు వరిణంచు చునాాడు. పరసా్ వన మర్ణకాలమున మనసుసనందునా కోరికగాని యాలోచనగాని వాని భవిషాత్ుత ను నిశ్చయించును. భగ్వద్ీగత్ 8వ అధ్ాాయమున 5, 6 శలా కములలో శ్రీకృషుణ డలటలా చ్ెప్ిపయునాాడు. "ఎవర్యితే వారి యంత్ాదశ్యందు ననుా జాప్ితయందుంచుకొందురో వార్ు ననుా చ్ేరదర్ు. ఎవర్యితే యిేద్ో మరొక ద్ానిని ధ్ాానించ్ెదరో, వార్ు ద్ానినే ప్ంద్ెదర్ు." అంత్ాకాలమందు మనము మంచి యాలోచనలే మనసుసనందుంచుకొన గ్లమని నిశ్చయము లేదు. అనేకమంద్ర అనేక కార్ణములవలా భయప్డల యదరి ప్ో యిెదర్ు. కావున అంత్ాసమయమందు మనసుసను నిలకడగా నేద్ో మంచియోలోచనయంద్ే నిలుప్వలె ననాచ్ో నిత్ాము ద్ాని నభాసించు టవసర్ము. భగ్వంత్ుని ధ్ాానము చ్ేయుచు జాప్ితయందుంచుకొని యిెలాప్ుపడు భగ్వనాామసుర్ణ చ్ేసినచ్ో, మర్ణకాలమందు గాబరా ప్డకుండ ఉండగ్లమని యోగీశ్ేర్ులందర్ు మనకు బో ధ్రంచుచుందుర్ు. భకుత లు యోగ్ులకు సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసదర్ు. ఏలన

Pages Overview