Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

105 భీమాజీ పాటీలు ప్ూనా జ్జలాా , జునార్ు తాలుకా, నారాయణగాం గాీ మమందు భీమాజీప్ాటీలు 1909వ సంవత్సర్ములో భయంకర్మెైన ద్ీర్ామెైన ఛాత్త జబుుతో బాధప్డుచుండెను. త్ుదకు అద్ర క్షయగా మారను. అనిా ర్కముల యౌషధములను వాడెను గాని ప్రయోజనము లేకుండెను. నిరాశ్ చ్ెంద్ర "ఓ భగ్వంత్ుడా! నారాయణా! నాక్ప్ుపడు సహాయము చ్ేయము." అని ప్ార రిథంచ్ెను. మన ప్రిసిథత్ులు బాగ్ుండునంత్వర్కు మనము భగ్వంత్ుని త్లచము అను సంగ్త్త యందరిక్ తెలిసినద్ే. కషటములు మనల నావరించునప్ుడు మనము భగ్వంత్ుని జాప్ితక్ ద్ెచుచకొనెదము. అటానే భీమాజ్జ కూడ భగ్వంత్ుని సురించ్ెను. ఈ విషయమెై బాబా భకుత డగ్ు నానా సాహెబు చ్ాంద్ోర్కర్ుతో సలహా చ్ేయవలె ననుకొనెను. కావున వారిక్ త్న జబుుయొకక వివర్ములనిాయు ద్ెలుప్ుచు నొక లేఖ్ వార సి యత్ని యభిప్ార య మడలగను. బాబా ప్ాదములప్ై బడల బాబాను శ్ర్ణు వేడుకొనుట యొకకటే యారోగ్ామునకు సాధనమని నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు జవాబు వార సను. అత్డు నానాసాహెబు సలహాప్ై ఆధ్ార్ప్డల షిరిడీ ప్ో ప్ుట కవరాపటల లనిాయు చ్ేసను. అత్నిని షిరిడీక్ తెచిచ మసతదులోనునా బాబా ముందర్ బెటిటరి. నానాసాహెబు శాామగ్ూడ నచచట ఉండలరి. ఆ జబుు వాని గ్త్ జను ప్ాప్కర్ుల ఫలిత్మని చ్ెప్ిప, ద్ానిలో జోకాము కలుగ్ జవసికొనుటకు బాబా యిషటప్డకుండెను. కాని రోగి త్నకు వేరవ ద్రకుకలేదనియు, నందుచ్ే చివర్కు వారి ప్ాదముల నాశ్ీయించిత్తననియు మొర్ప్టలట కొని వారి కటాక్షమునకై వేడుకొనెను. వెంటనే బాబా హృదయము కరిగను. వారిటానిరి. "ఆగ్ుము, నీ యాత్ుర్త్ను ప్ార్ద్ోరలుము; నీ కషటములు గ్టెటక్కనవి. ఎంత్టి ప్తడ, బాధ లునా వారైనను ఎప్ుపడయితే మసతదు మెటలా ఎకుకదురో వారి కషటములనిాయు నిష్రమంచి సంతోషమునకు ద్ారితీయును. ఇచచటి ఫకీర్ు మక్కలి దయార్ారహృదయుడు. వారీ రోగ్మును బాగ్ుచ్ేసదర్ు. అందరిని ప్రరమతోను దయతోను కాప్ాడెదర్ు." ప్రత్త యయిదు నిముషములకు ర్కతము గ్ీకుకచుండలన ఆ రోగి బాబా సముఖ్మున యొకకసారియిెైన ర్కతము గ్ీకకలేదు. బాబా వానిని దయతో గాప్ాడెదనను ఆశాప్ూర్ణమెైన మాటలు ప్లిక్న వెంటనే రోగ్ము నయమగ్ుట ప్ార ర్ంభించ్ెను. వానిని భీమాబాయి యింటిలో బసచ్ేయుమని బాబా చ్ెప్పను. అద్ర

Pages Overview