Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

157 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదిరెండవ అధాాయము పామువిష్మునుెంచి తప్ిపెంచుట 1.బాలాసాహెబు మరీకర్ 2.బాప్ుసాహెబు బుటీట 3.అమీర్ు శ్కకర్ 4.హేమడ్ ప్ంత్ు సర్పములను చంప్ుటగ్ూరిచ బాబా అభిప్ార యము పరసా్ వన బాబాను ధ్ాానించు టెటలా ? భగ్వంత్ుని నెైజముగాని, సేర్ూప్మునుగాని అగాధములు. వేదములుగాని వెయిా నాలుకలు గ్ల ఆద్ర శరషుడుగాని వానిని ప్ూరితగ్ వరిణంప్లేర్ు. భకుత లు భగ్వంత్ుని ర్ూప్మును చూచి కనుగొని తీర్వలెను. ఎందుకనగా త్మ యానందమునకు భగ్వంత్ుని ప్ాదములే ముఖ్ామార్గమని వారిక్ తెలియును. జీవిత్ ప్ర్మార్థమును ప్ందుటకు గ్ుర్ుని ప్ాదములనే ధ్ాానించవలెను గాని, యింకొక మార్గము లేదని వార్లకు తెలియును. హేమడ్ ప్ంత్ు ఒక సులభమెైన మార్గమును ఉప్ద్ేశ్ర్ూప్ముగా చ్ెప్ుపచునాాడు. అద్ర ధ్ాానమునకు భక్తక్కూడ అనుకూలించును. నెలలో కృషణప్క్షమున రానురాను వెనెాల కీమముగా క్షీణించును. త్ుదకు అమావాసానాడు చందుర డు కానరాడు. వెనెాల కూడా రాదు. శుకాప్క్షము ప్ార ర్ంభించగ్నే ప్రజలు చందుర ని చూచుటకు ఆత్ుర్ప్డెదర్ు. మొదటి ద్రనము చందుర డు కానరాడు. రండవనాడద్ర సరిగా కనిప్ించదు. అప్ుపడు రండు చ్ెటలట కొముల మధా గ్ుండా చూడుమనెదర్ు. ఆత్ుర్త్తో నేకధ్ాానముతో అ సందుద్ాేరా చూచునప్ుడు దూర్ముగానునా చందుర ని యాకార్మొకగీత్వలె గానిపంచును. వార్ప్ుపడు సంత్సించ్ెదర్ు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచ్ెదముగాక. బాబా కూర్ుచనా విధ్ానమును జూడుడు. అద్ర యిెంత్ సుందర్ముగా నునాద్ర!

Pages Overview