Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

328 ఈ యధ్ాాయములో చ్ెప్పవలసిన ముఖ్ాకథను ప్రిశ్రలించ్ెదము. సేచఛమెైన మనసుసతో నెవరైనను నిజమెైన యోగీశ్ేర్ుని వదాకు బో యి వారి ప్ాదములప్ై బడలనచ్ో, త్ుటటత్ుద కత్డు ర్క్షలంప్బడును. ఈ విషయము ద్రగ్ువ కథవలన విశ్దప్డును. షరవడే షో లాప్ూర్ జ్జలాా అకకల్ కోట నివాసి సప్తేాకర్ నాాయప్రీక్షకు చదువుచుండెను. తోడల విద్ాారిథ షరవడే అత్నితో చ్ేరను. ఇత్ర్ విద్ాార్ుథ లు కూడ గ్ుమగ్ూడల త్మ ప్ాఠముల జాా నము సరిగా నునాద్ర లేనిద్ర చూచుకొనుచుండలరి. ప్రశలాత్తర్ములవలన షరవడేకు ఏమయురానటలట తోచ్ెను. త్క్కన విద్ాార్ుథ లు అత్నిని వెక్కరించిరి. అత్డు ప్రీక్షకు సరిగా చదువకప్ో యినను త్నయందు సాయిబాబా కృప్యుండుటచ్ే ఉతీతర్ుణ డ నగ్ుదునని చ్ెప్పను. అందుకు సప్తేాకర్ యాశ్చర్ాప్డెను. సాయిబాబా యిెవర్ు? వారినేల యంత్ ప్ గ్డుచునాావు? అని అడలగను. అందులకు షరవడే యిటానెను. "షిరిడీ మసతదులో నొక ఫకీర్ు గ్లర్ు. వార్ు గొప్ప సత్ుపర్ుషులు. యోగ్ులిత్ర్ులునాను, వార్మోఘమెైనవార్ు. ప్ూర్ేజనుసుకృత్ముంటేనే గాని, మనము వారిని దరిశంచలేము నేను ప్ూరితగా వారినే నముయునాాను. వార్ు ప్లుకునద్ర యిెనాడు అసత్ాము కానేర్దు. నేను ప్రీక్షలో త్ప్పక యుతీతర్ుణ డ నగ్ుదునని వార్ు ననుా ఆశ్రర్ేద్రంచియునాార్ు. కనుక త్ప్పక వారి కృప్చ్ే చివరి ప్రీక్షయందుతీతర్ుణ డనయిెాద"ననెను. సప్తేాకర్ త్న సరాహిత్ుని ధ్ెైర్ామునకు నవెేను. వానిని, బాబాను కూడ వెక్కరించ్ెను. సపతేాకరు - భ్ారాాభర్లు సప్తేాకర్ నాాయప్రీక్షలో నుతీతర్ుణ డయిెాను. అకకల్ కోటలో వృత్తతని ప్ార ర్ంభించి, యచట నాాయవాద్ర యాయిెను. ప్ద్ర సంవత్సర్ముల ప్ిముట అనగా, 1913లో వానిక్ గ్ల యొకవకుమార్ుడు గొంత్ు వాాధ్రతో చనిప్ో యిెను. అందువలన అత్ని మనసుస వికల మయిెాను. ప్ండరీప్ుర్ం, గాణగాప్ుర్ం మొదలగ్ు ప్ుణాక్షవత్రములకు యాతార ర్థముప్ో యి, శాంత్త ప్ందవలె ననుకొనెను. కాని యత్నిక్ శాంత్త లభించలేదు, వేద్ాంత్ము చద్రవెను గాని, యద్రకూడ సహాయప్డలేదు. అంత్లో షరవడే మాటలు, అత్నిక్ బాబాయందుగ్ల భక్తయు జాప్ితక్ వచ్ెచను. కాబటిట తానుకూడ షిరిడీక్ ప్ో యి శ్రీ సాయిని చూడవలె

Pages Overview