Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

288 అందర్ును భోజనము చ్ేయుటకు సిదధముగా నుండుటను గ్మనించి హేమాడ్ ప్ంత్ును క్షమంచుమని కోరియిటలా చ్ెప్ిపరి. “భోజన సథలము విడలచిప్టిట మా వదాకు ప్ర్ుగత్ుత కొని వచిచత్తవి. త్క్కనవార్ు నీ కొర్కు చూచుచునాార్ు. కావున, ఇద్రగో నీ వసుత వును నీవు తీసుకొనుము. త్ర్ువాత్ తీర్ుబడలగా వృతాత ంత్మంత్యు ద్ెలిప్దము.” అటానుచు త్మ చంకలోనుంచి ఒక ప్ాత్ వారాత ప్త్తరకలో కటిటన ప్టమును విప్ిప టేబిల్ ప్ైన బెటిటరి. హేమాడ్ ప్ంత్ు కాగిత్ము విప్ిప చూచుసరిక్ అందులో ప్దాద్ర యగ్ు చకకని సాయిబాబా ప్టముండెను. అత్డు మగ్ుల ఆశ్చర్ాప్డెను. అత్ని మనసుస కర్గను, కండానుండల నీర్ు కారను, శ్రీర్ము గ్గ్ురాపటల చ్ెంద్ెను. అత్డు వంగి ప్టములోనునా బాబా ప్ాదములకు నమసకరించ్ెను. బాబా యిా విధముగా త్న లీలచ్ే ఆశ్రర్ేద్రంచ్ెనని యనుకొనెను. గొప్ప యాసక్తతో నీకా ప్టమెటలా వచ్ెచనని అలీమహముద్ ను అడలగను. అత్డా ప్టమొక యంగ్డలలో కొంటిననియు, ద్ానిక్ సంబంధ్రంచిన వివర్ము లనిాయు త్ర్ువాత్ తెలియజవసద ననెను. త్క్కన వార్ు భోజనమునకు కనిప్టలట కొని యుండుటచ్ే త్ేర్గా ప్ ముని యనెను. హేమాడ్ ప్ంత్ు వారిక్ అభినందనలు తెలిప భోజనశాలలోనిక్ బో యిెను. ఆ ప్టము బాబా కొర్కు వేసిన ప్తటప్యి బెటిట వండలన ప్ద్ార్థములనిాయు వడలేంచి, నెైవేదాము ప్టిటనప్ిముట అందర్ు భుజ్జంచి, సకాలమున ప్ూరిత చ్ేసిరి. ప్టములో నునా బాబా యొకక చకకని ర్ూప్ును జూచి యందర్ు అమతానందభరిత్ు లయిరి. ఇదంత్యు నెటలా జరిగనని యాశ్చర్ాప్డలరి. ఈ విధముగా బాబా హేమాడ్ ప్ంత్ుకు సేప్ాములో జప్ిపనమాటలను నెర్వేరిచ త్న వాగాా నమును ప్ాలించుకొనెను. ఆ ఫో టో వివర్ములు అనగా నద్ర అలీమహముదు కటలా ద్రికను? అత్ డెందుకు తెచ్ెచను? ద్ానిని హేమాడ్ ప్ంత్ు కందు క్చ్ెచను? అనునవి వచ్ేచ అధ్ాాయములో చ్ెప్ుపకొందుము. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః నలుబద్రయవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview