Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

52 కాబటిట వార్ు షిరిడీ చ్ేరి యచచట నివసించుచుండలరి. కొనిా ద్రనముల ప్ిముట ద్ేవీద్ాసు కప్టగ్ుర్ువును ప్రీక్షలంచి లోటలప్ాటల లనేకములునాటలా గ్నిప్టెటను. బాబా షిరిడీ ప్రవేశించుటకు 12 సంవత్సర్ములు ముందు ద్ేవీద్ాసు 10 లేద్ా 11 యిేండా బాలుడుగా షిరిడీ చ్ేరను. వార్ు మార్ుత్త ద్ేవాలయములో నుండేవార్ు. ద్ేవీద్ాసు చకకని ముఖ్ లక్షణములు, ప్రకాశించు నేత్రములు కలిగి నిరాేయమోహితావతార్మువలె, జాా నివలె కనప్డుచుండెను. తాతాా ప్ాటీలు, కాశ్రనాథు మొదలుగాగ్ల యనేకమంద్ర ద్ేవీద్ాసును గ్ుర్ువుగా మనిాంచుచుండలరి. వార్ు జౌహర్ును ద్ేవీద్ాసు వదాకు తెచిచరి. జరిగిన వాదములలో త్గిన సమాధ్ానమవేలేక, జౌహర్ు ఓడలప్ో యి షిరిడీ విడలచి ప్ారిప్ో యి, బీజాప్ుర్ములో నుండెను. చ్ాల యిేండా త్ర్ువాత్ షిరిడీక్ త్తరిగి వచిచ బాబా ప్ాదములప్ై బడెను. తాను గ్ుర్ువు, సాయిబాబా చ్ేలాయను త్ప్ుపడు అభిప్ార యము వాని మనసుసనుండల తొలగను. ప్శాచతాత ప్ప్డుటచ్ే సాయిబాబా వానిని గౌర్వముగానే చూచ్ెను. ఈ విధముగా బాబా, శిషుాడు గ్ుర్ువు నెటలా కొలువవలెనో యిెటలా అహంకార్మును విడలచి గ్ుర్ుశుశూీ శ్చ్ేసి త్ుదకు ఆత్ుసాక్షాతాకర్మును ప్ందవలెనో నిర్ూప్ించ్ెను. ఈ కథ భకత మహాళాసప్త్త చ్ెప్ిపనరీత్తగా వార యబడలనద్ర. ఓం నమోోః శ్రీ సాయినాథాయ ఓం శాంత్తోః శాంత్తోః శాంత్తోః అయిదవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview