Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

329 ననుకొనెను. త్న సో దర్ుడగ్ు ప్ండలత్రావుతో షిరిడీక్ వెళళళను. దూర్మునుండలయిే బాబా దర్శనముచ్ేసి సంత్సించ్ెను. గొప్పభక్తతో బాబావదాకవగి యొకటెంకాయ నచట బెటిట, బాబా ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసను. "బయటకు ప్ ముు" అని బాబా యర్చ్ెను. సప్తేాకర్ త్లవంచుకొని కొంచ్ెము వెనుకకు జరిగి యచట కూర్ుచండెను. బాబా కటాక్షమును ప్ందుటకవరి సలహాయిెైన తీసికొనుటకు యత్తాంచ్ెను. కొందర్ు బాలాషింప్ి ప్రర్ు చ్ెప్ిపరి. అత్ని వదాకు ప్ో యి సహాయమును కోరను. వార్ు బాబా ఫో టోలను కొని బాబావదాకు మసతదుకు వెళ్ళళరి. బాలాషింప్ి ఒక ఫో టోను బాబా చ్ేత్తలో ప్టిట యద్ెవరిదని యడలగను. ద్ానిని ప్రరమంచువారిదని బాబా చ్ెప్ుపచు సప్తేాకర్ వయిప్ు చూసను. బాబా నవేగా నచటివార్ందర్ు నవిేరి. బాలా ఆ నవుేయిెకక ప్ార ముఖ్ామేమని బాబాను అడుగ్ుచు సప్తేాకర్ ను దగ్గర్గా జరిగి బాబా దర్శనము చ్ేయుమనెను. సప్తేాకర్ బాబా ప్ాదములకు నమసకరించగా, బాబా త్తరిగి వెడలి ప్ ముని యర్చ్ెను. సప్తేాకర్ుకవమ చ్ేయవలెనో తోచకుండెను. అనాదముులిదార్ు చ్ేత్ులు జోడలంచుకొని బాబాముందు కూర్ుచండలరి. మసతదు ఖ్ాళీచ్ేయమని బాబా సప్తేాకర్ ను ఆజాా ప్ించ్ెను. ఇదార్ు విచ్ార్ముతో నిరాశ్ జంద్రరి. బాబా యాజాను ప్ాలించవలసి యుండుటచ్ే సప్తేాకర్ షిరిడీ విడువవలసివచ్ెచను. ఇంకొకసారి వచిచనప్ుడెైన దర్శనమవేవలెనని అత్డు బాబాను వేడెను. సపతేాకర్ భ్ారా ఒక సంవత్సర్ము గ్డచ్ెను. కాని, యత్ని మనసుస శాంత్త ప్ందకుండెను. గాణగాప్ుర్ము వెళళళను కాని యశాంత్త హెచ్ెచను. విశాీ ంత్తకై మాఢేగాం వెళళళను; త్ుదకు కాశ్ర వెళ్ళళటకు నిశ్చయించుకొనెను. బయలుద్ేర్ుటకు రండు ద్రనములకు ముందు అత్ని భార్ాకొక సేప్ా దృశ్ాము గ్నప్డెను. సేప్ాములో నామె నీళ్ళకొర్కు కుండ ప్టలట కొని లకడాష బావిక్ ప్ో వుచుండెను. అచట నొక ప్కీర్ు త్లకొక గ్ుడే కటలట కొని, వేప్చ్ెటలట మొదట కూర్ుచనా వార్ు త్నవదాకు వచిచ "ఓ అమాుయి! అనవసర్ముగా శ్ీమప్డెదవేల? నేను సేచఛజలముతో నీకుండ నింప్దను" అనెను. ఆమె ప్కీర్ుకు భయప్డల, ఉత్తకుండతో వెనుకకు త్తరిగి ప్ో యిెను. ఫకీర్ు ఆమెను వెనాంటెను. ఇంత్టితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెర్చ్ెను. ఆమె త్న కలను భర్తకు జప్పను. అద్రయిే శుభశ్కున మనుకొని యిదార్ు షిరిడీక్ బయలుద్ేరిరి. వార్ు మసతదు చ్ేర్ునప్పటిక్ బాబా యకకడ లేకుండెను. వార్ు లెండీతోటకు వెళ్ళళయుండలరి. బాబా త్తరిగి వచుచవర్కు

Pages Overview