Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

114 ప్తలేచవార్ు. రికతహసతములతో యోగ్ులను చూడరాదని కొందర్ు ఒకటిగాని రండుగాని ప్ైసలను బాబా ముందర్ ప్టేటవార్ు. ఒకక కాణి యిచిచనచ్ో బాబా జవబులో నుంచుకొనెడల వార్ు. అర్థణా అయినచ్ో త్తరిగి యిచ్ేచవార్ు. బాబాగారి కీరిత యనిాద్రశ్లకు వాాప్ించినత్ర్ువాత్ అనేకమంద్ర బాబా దర్శనమునకై గ్ుంప్ులు గ్ుంప్ులుగా రాజొచిచరి. అప్ుపడు బాబా వారిని దక్షలణ యడుగ్ుచుండెను. "ద్ేవుని ప్ూజయందు బంగార్ు నాణెము లేనిద్ే యా ప్ూజ ప్ూరితకాదు" అని వేదము చ్ెప్ుపచునాద్ర. ద్ేవుని ప్ూజయందు నాణెమవసర్మెైనచ్ో యోగ్ులప్ూజలోమాత్రమేల యుండరాదు? శాసతిములలో గ్ూడ నేమని చ్ెప్పబడలనద్ో వినుడు. భగ్వంత్ుని, రాజును, యోగిని, గ్ుర్ుని దరిశంచుటకు ప్ో వునప్ుపడు రికతహసతములతో ప్ో రాదు. నాణెముగాని డబుుగాని సమరిపంచవలెను. ఈ విషయము గ్ూరిచ యుప్నిషత్ుత లు ఏమని ఘోషించుచునావో చూచ్ెదము. బృహద్ార్ణాకోప్నిషత్ుత లో ప్రజాప్త్త ద్ేవత్లకు, మానవులకు, రాక్షసులకు 'ద' యను నక్షర్మును బో ధ్రంచ్ెను. ఈ అక్షర్మువలా ద్ేవత్లు 'దమము' నవలంబించవలెనని గ్ీహించిరి. (అనగా నాత్ును సాేధ్ీనమందుంచుకొనుట). మానవులు ఈ యక్షర్మును 'ద్ానము' గా గ్ీహించిరి. రాక్షసులు ద్ీనిని 'దయ' యని గ్ీహించిరి. ద్ీనిని బటిట మానవులు ద్ానము చ్ేయవలెనను నియమ మేర్పడెను. తెైత్తరీయోప్నిషత్ుత ద్ానము మొదలగ్ు సుగ్ుణముల నభాసించ వలయునని చ్ెప్పను. ద్ానము గ్టిట విశాేసముతోను, ధ్ారాళ్ముగ్ను, అణుకువతోను, భయముతోను, కనికర్ముతోను చ్ేయవలెను. భకుత లకు ద్ానముగ్ూరిచ బో ధ్రంచుటకు, ధనమందు వారిక్గ్ల అభిమానమును ప్ో గొటలట టకు వారి మనముల శుభరప్ర్చుటకు బాబా దక్షలణ యడుగ్ుచుండెను. కాని ఇందులో నొక విశరషమునాద్ర. బాబా ప్ుచుచకొనుద్ానిక్ వందరటలా త్తరిగి యివేవలసి వచుచచుండెను. ఇటానేక మంద్రక్ జరిగను. ద్ీనికొక యుద్ాహర్ణము. గ్ణప్త్తరావు బో డన్ యను గొప్ప నటలడు త్న మరాఠీ జీవిత్ చరిత్రలో గ్డలయ గ్డలయకు బాబా దక్షలణ అడుగ్ుచుండుటచ్ేత్ ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమురించిత్త ననియు, ద్ీని ఫలిత్ముగా ఆనాటినుండల త్న జీవిత్ములో ధనమునకు లోటల లేకుండెననియు వార సను. ఎలాప్ుపడు కావలసినంత్ ధనము గ్ణప్త్తరావు బో డన్ కు ద్ర్ుకుచుండెను.

Pages Overview