Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

152 యోగీశ్ేరుల వేవసథ అత్ాంత్ ప్ార చీన కాలమునుండల ప్రప్ంచమున యోగీశ్ేర్ుల వావసథ యునాద్ర. అనేకమంద్ర యోగ్ు లనేకచ్ోటా అవత్రించి వారి వారిక్ విధ్రంప్బడలన ప్నులను నెర్వేరచదర్ు. వార్నేకచ్ోటా ప్ని చ్ెసినను అందరా భగ్వంత్ుని యాజాా నుసార్ము నెర్వేరచదర్ు. కాన ఒకర్ు చ్ేయునద్ర యింకొకరిక్ తెలియును. ఒకర్ు చ్ేసినద్ానిని ఇంకొకర్ు ప్ూరితచ్ేసదర్ు. ద్ీనిని బో ధ్రంచుట కొకయుద్ాహర్ణ మీ ద్రగ్ువ కలదు. వి.హెచ్.ఠాకూరుగారు (బి.ఏ.) వీర్ు రవనూాశాఖ్లో గ్ుమాసాత గా నుండలరి. ఆయన ఒక సరవేప్ారీటతో వచ్ెచను. అకకడ ‘అప్ప’ యను కనాడ యోగిని దరిశంచి వారి ప్ాదములకు నమసకరించ్ెను. ఆయోగి నిశ్చలద్ాసు ర్చించిన ‘విచ్ార్ సాగ్ర్’ మను వేద్ాంత్గ్ీంథమును సభలో నునావారిక్ బో ధ్రంచుచుండెను. ఠాకూర్ు ప్ో వునప్ుడు వారి సలవు కోర్గా వారిటలా చ్ెప్ిపరి. “ఈ ప్ుసతకమును నీవు చదువవలెను. నీ వటలా చ్ెసినచ్ో నీకోరికలు నెర్వేర్ును. ముందుముందు నీ యుద్ోాగ్మునకు సంబంధ్రంచిన ప్నిమీద ఉత్తర్ద్రకుకనకు బో యినప్ుపడు నీ వొక గొప్పయోగిని యదృషటముచ్ే కలిసికొనెదవు. వార్ు నీ భవిషాత్ుత మార్గమును చూప్దర్ు. నీ మనసుసనకు శాంత్త కలుగ్జవసదర్ు. నీ కానందము కలుగ్జవసదర్ు.” ఠాకూర్ు జునార్ుకు బద్రలీ యయిెాను. అచటిక్ ప్ో వుటకై నానేఘాటల లోయను ద్ాటి ప్ో వలసియుండెను. ఈ లోయ మక్కలి లోతెైనద్ర. ద్ానిని ద్ాటలట చ్ాల కషటము. ద్ానిని ద్ాటలట కనుబో త్ు త్ప్ప యిత్ర్మేద్రయు నుప్యోగించర్ు. కావున ఎనుబో త్ు ప్ై లోయను ద్ాటలటచ్ే అత్నిక్ బాధ కలిగను. అచచటనుండల కలాాణ్ కు ప్దా యుద్ోాగ్ముప్ై బద్రలి యయిెాను. అచట నానాసాహెబు చ్ాంద్ోర్కర్ుతో ప్రిచయము కలిగను. ఆయనవలన సాయిబాబాగ్ూరిచ యనేకసంగ్త్ులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షలంచ్ెను. ఆ మర్ుసటిద్రనమే నానాసాహెబు షిరిడీప్ో వుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూర్ును త్నతో కూడ ర్ముని యడలగను. ఠాకూర్ త్నకు ఠాణాలో సివిల్ కవసుండుటచ్ే రాలేనని చ్ెప్పను. అందుచ్ే నానాసాహెబు ఒకకడే వెళళళను. ఠాకూర్ు ఠాణాకు వెళళళను. కాని యచచట కవసు వాయిద్ా ప్డెను. అత్డు నానాసాహెబు వెంట షిరిడీక్ వెళ్ళకప్ో వుటచ్ే మక్కలి ప్శాచతాత ప్ప్డెను. అయినప్పటిక్ షిరిడీ వెళళళను. అంత్కుముంద్కనాడు నానాసాహెబు షిరిడీ విడలచిప్టెటనని తెలిసను. ఇత్ర్సరాహిత్ులు కొందర్ు కలిసిరి. వార్ు ఠాకూర్ును బాబావదాకు ద్ీసికొనిప్ో యిరి. అత్డు

Pages Overview