Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

163 బాబా అభిపార యము ముకాత రామ్ యను నొక భకుత డు ప్ాము త్ప్ిపంచుకొని ప్ో వుటచ్ే మంచియిే జరిగినదనెను. హేమాడ్ ప్ంత్ు అందుల కొప్ుపకొనలేదు. అద్ర సరియిెైన యాలోచన కాదనెను. ప్ాములను చంప్ుటయిే మంచిదనెను. ఇదారిక్ గొప్పవాకకలహము జరిగను. ముకాత రామ్ సర్పములు మొదలగ్ు కూీ ర్జంత్ువులను చంప్ నవసర్ము లేదనెను. హేమాడ్ ప్ంత్ు వానిని త్ప్పక చంప్వలెననెను. రాత్తరసమీప్ించ్ెను. కలహము సమాప్ిత గాకుండెను. ఆ మర్ుసటిద్రన మా ప్రశ్ాను బాబా నడలగిరి. బాబా యిటలా జవాబిచ్ెచను. “భగ్వంత్ుడు సకలజీవులందు నివసించుచునాాడు. అవి సర్పములుగాని, తేళ్ళళగాని కానిడు. ఈ ప్రప్ంచమును నడలప్ించు సుత్రధ్ారి భగ్వంత్ుడు. సకలజంత్ుకోటి ప్ాములు, తేళ్ళతో సహా, భగ్వద్ాజాను శిర్సావహించును. వారి యాజాయిెైనగాని యిెవర్ు ఇత్ర్ులకు హాని చ్ేయలేర్ు. ప్రప్ంచమంత్యు వానిప్ైనాధ్ార్ప్డల యునాద్ర. ఎవేర్ును సేత్ంత్ుర లు కార్ు. కాబటిట మనము కనికరించి అనిా జీవులను ప్రరమంచవలెను. అనవసర్మెైన కలహములందు, చంప్ుటయందు ప్ాలొగ నక యోప్ికతో నుండవలెను. ద్ేవుడందరిని ర్క్షలంచువాడు. ” ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రరండవ అధ్ాాయము సంప్ూర్ణము. మూడవరోజు ప్ారాయణము సమాప్తము.

Pages Overview