Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

57 ద్రగవవార్ు. ఆమె వారిక్ కావలసినవనిాయు సమకూర్ుచచుండెను. ఉత్సవమునకు కావలసినవనిాయు సిదధప్ర్చుచుండెను. ఆమె సేయముగా మసతదును శుభరప్ర్చి గోడలకు సునాము వేయుచుండెను. మసతదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసితో నిండలయుండెడలవి. వానిని చకకగా కడలగి సునాము ప్ూయుచుండెను. ఒకొకకకప్ుపడు మండుచునా ధునికూడ తీసి బయట ప్టలట చుండెను. ఇదంత్యు బాబా చ్ావడలలో ప్ర్ుండునప్ుపడు చ్ేసరద్ర. ఈ ప్నిని శ్రీరామనవమక్ ఒకరోజుముంద్ే చ్ేయుచుండెను. బీదలకు అనాద్ానమనగా బాబాకు చ్ాలప్తరత్త. అందుచ్ే బీదలకు అనాద్ానము ఈ యుత్సవముయందు విరివిగా చ్ేయుచుండలరి. వంటలు విసాత ర్ముగ్, మఠాయిద్రనుసులతో రాధ్ాకృషణమాయి ఇంటిలో చ్ేయుచుండలరి. ఇందులో అనేకమంద్ర భకుత లు ప్ూనుకొనుచుండెడలవార్ు. మేళా లేదా ఉతసవమును శ్రీరామనవమ ఉతసవముగా మారుుట ఈ ప్రకార్ముగా 1897 నుండల 1911 వర్కు ఉత్సవము వెైభవముగా జర్ుగ్ుచుండెను. రాను రాను వృద్రధయగ్ుచుండెను. 1912లో నొక మార్ుపజరిగను. "సాయి సగ్ుణోప్ాసన"ను వార సిన కవియగ్ు కృషాణ రావు జోగవశ్ేర్ భీషుయనువాడు ద్ాద్ాసాహెబు ఖ్ాప్రవే (అమరావత్త నివాసి)తో నుత్సవమునకు వచ్ెచను. వార్ు ద్ీక్షలత్ వాడలో బసచ్ేసిరి. కృషాణ రావు వసారాలో చ్ేర్గిలి యుండగా కాకామహాజని ప్ూజాప్రికర్ముల ప్ళళళముతో మసతదుకు ప్ో వుచుండగా అత్నిక్ ఒక కొీత్తయాలోచన త్టెటను. వానిని ప్ిలిచి యిటానెను. "ఈ యుత్సవమును శ్రీరామనవమనాడు చ్ేయుటలో భగ్వదుద్ేాశ్ మేద్రయో యుండవచుచను. శ్రీరామనవమ యుత్సవమనగా హిందువులకు చ్ాల ముఖ్ాము. కనుక యిా ద్రనమందు శ్రీరామనవమ యిేల జర్ుప్కూడ"దని యడలగను. కాకామహాజని యిా యాలోచనకు సముత్తంచ్ెను. బాబా యనుమత్త ద్ెచుచటకు నిశ్చయించిరి. ఒక కషటము మాత్రము తీర్నిద్రగా గానిపంచ్ెను. అద్ర హరిద్ాసును సంప్ాద్రంచుట. భగ్వనుహిమలను కీర్తనచ్ెయుటకు హరిద్ాసు నెచచటనుండల తేవలెననునద్ర గొప్ప సమసాగా నుండెను. త్ుదకద్ర భీషుుడే ప్రిషకరించ్ెను. ఎటాన, అత్ని రామాఖ్ాానమను శ్రీ రాముని చరిత్ర సిదధముగా నుండుటచ్ే నత్డు ద్ానిని కీర్తన చ్ేయుటకు, కాకామహాజని హారోునియం వాయించుటకు నిశ్చయించిరి. చకకర్తో కలిప్ిన శ ంఠిగ్ుండ ప్రసాదము రాధ్ాకృషణమాయి చ్ేయుట కవరాపటయిెాను. బాబా యనుమత్త బ ందుటకై మసతదుకు ప్ో యిరి. అనిాసంగ్త్ులు మసతదునందుండలయిే గ్ీహించుచునా బాబా వాడలో నేమ

Pages Overview