Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

159 బాలాసాహెబు మరీకర్ సరాా ర్ు కాకాసాహెబు మరీకర్ కొడుకగ్ు బాలా సాహెబు మరీకర్ కోప్ర్ గాంకు మామలత్ ద్ార్ుగా నుండెను. చిత్తలీ గాీ మ ప్ర్ాటనకు ప్ో వుచుండెను. మార్గమధామున బాబాను జూచుటకు షిరిడీ వచ్ెచను. మసతదుకు బో యి, బాబాకు నమసకరించ్ెను. ఆత్ని యోగ్ క్షవమముల గ్ూరిచ మాటాా డునప్ుపడు బాబా జాగ్ీత్తగా నుండవలెనని హెచచరిక చ్ేయుచు నిటాడలగను. “నీకు మన ద్ాేర్కామాయి తెలియునా?” బాలా సాహెబునకు బో ధప్డక ప్ో వుటచ్ే అత్డూర్కుండెను. “నీ విప్ుపడు కూర్ుచనాద్ే ద్ాేర్కమాయి. ఎవర్యితే యామె తొడప్యి కూరొచనెదరో యామె వారిని కషటములనుండల యాత్ుర్త్ల నుండల త్ప్ిపంచును. ఈ మసతదుత్లిా చ్ాల దయార్ారహృదయురాలు. ఆమె నిరాడంబర్భకుత లకు త్లిా. వారిని కషటములనుండల త్ప్ిపంచును. ఒకకసారి మనుజులు ఆమె తొడప్ై కూరొచనినచ్ో, వారి కషటము లనిాయు ప్ో వును. ఎవరామె నీడ నాశ్ీయించ్ెదరో వారిక్ ఆనందము కలుగ్ును” అనెను. ప్ిముట బాలా సాహెబుకు ఊద్ీప్రసాద మచిచ వాని శిర్సుసప్ై చ్ేయి వేసను. బాలాసాహెబు ప్ో వుచుండగా బాబా యిటానెను. “నీకు ప్ డుగాటి బాబా తెలియునా? అనగా సర్పము” ఎడమ చ్ేత్తని మూసి, ద్ానిని కుడలచ్ేత్త వదాకు తెచిచప్ాముప్డగ్వలె వంచి, “అద్ర మక్కలి భయంకర్మెైనద్ర. కాని ద్ాేర్కా మాయిబిడేల నేమ చ్ేయగ్లదు? ద్ాేర్కామాయి కాప్ాడుచుండగా, ఆ సర్పమేమ చ్ేయగ్లదు?” అనెను. అకకడునా వార్ందర్ు ద్ీని భావమును ద్ెలిసికొనుటకు, ద్ానిక్ మరీకర్ుకు గ్ల సంబంధమును ద్ెలిసికొనుటకు కుత్తహల ప్డుచుండలరి. కాని బాబా నీవిషయమెై యడుగ్ుటకు ధ్ెైర్ాము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమసకరించి మసతదును విడచి శాామాతో వెళళళను. బాబా శాామాను బిలచి బాలాసాహెబుతో చిత్ళీవెళ్ళళ యానంద్రంచు మనెను. బాబా యాజాా నుసార్ము శాామ కూడ త్నవెంట వచ్ెచదనని బాలాసాహెబుతో చ్ెప్పను. అసౌకర్ాముగ్ నుండునని కాన, రావదాని బాలాసాహెబు శాామాతో చ్ెప్పను. శాామా బాబాకీ సంగ్త్త ద్ెలిప్ను. బాబా యిటానెను. “సరవ, వెళ్ళవదుా . వాని మంచి మనము కోరిత్తమ. ఏద్ర నుదుట వార సియునాద్ో యద్ర కాక త్ప్పదు.”

Pages Overview