Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

26 ద్ాదర్ులో నాగ్దనెను. ఈ చినా లీలయిే జర్గ్ కుండలనచ్ో నే ననుకొనిన ప్ార కార్ము ఆ మర్ుసటి ఉదయము షిరిడీ చ్ేర్లేకప్ో యిెడలవాడను. అనేక సంద్ేహములుకూడ కలిగి యుండును. కాని యద్ర యటలా జర్ుగ్లేదు. నా యదృషటవశాత్ుత మర్ుసటి ద్రనము సుమార్ు 9, 10 గ్ంటలలోగా షిరిడీ చ్ేరిత్తని. నా కొర్కు కాకాసాహెబు ద్ీక్షలత్ కనిప్టలట కొని యుండెను. ఇద్ర 1910 ప్ార ంత్ములో జరిగినద్ర. అప్పటిక్ సాఠవవాడ యొకకటియిే వచుచభకుత లకొర్కు నిరిుంప్బడల యుండెను. టాంగా ద్రగిన వెంటనే నాకు బాబాను దరిశంచుటకు ఆత్రము కలిగను. అంత్లో తాతాా సాహెబు నూలకర్ు అప్ుపడే మసతదునుండల వచుచచు బాబా వాడాచివర్న ఉనాార్ని చ్ెప్పను. మొటటమొదట ధూళీదర్శనము చ్ేయమని సలహా యిచ్ెచను. సాానానంత్ర్ము ఓప్ికగా మర్ల చూడవచుచననెను. ఇద్ర వినిన తోడనే బాబా ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసిత్తని. ఆనందము ప్ంగిప్ ర్లినద్ర. నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు చ్ెప్ిపనద్ానిక్ ఎనోా రటలా అనుభవమెైనద్ర. నా సరవేంద్రరయములు త్ృప్ితచ్ెంద్ర యాకలి దప్ిపకలు మర్చిత్తని. మనసుసనకు సంత్ుషిట కలిగను. బాబా ప్ాదములు ప్టిటన వెంటనే నా జీవిత్ములో గొప్పమార్ుపకలిగను. ననుా షిరిడీ ప్ో వలసినదని ప్ోర త్సహించిన నానాసాహెబును నిజమెైన సరాహిత్ులుగా భావించిత్తని. వారి ఋణమును నేను తీర్ుచకొనలేను. వారిని జాప్ితక్ ద్ెచుచకొని, వారిక్ నా మనసులో సాషాట ంగ్ప్రణామము చ్ేసిత్తని. నాకు తెలిసినంత్వర్కు సాయిబాబా దర్శనమువలా కలుగ్ు చిత్రమేమన మనలోనునా యాలోచనలు మారిప్ో వును. వెనుకటి కర్ుల బలము త్గ్ుగ ను. కీమముగా ప్రప్ంచమందు విర్క్త కలుగ్ును. నా ప్ూర్ేజనుసుకృత్ముచ్ే నాకీ దర్శనము లభించిన దనుకొంటిని. సాయిబాబాను చూచినంత్ మాత్రముననే నీ ప్రప్ంచ మంత్యు సాయిబాబా ర్ూప్ము వహించ్ెను. గొపప వివాదము నేను షిరిడీ చ్ేరిన మొదటి ద్రనముననే నాకును బాలా సాహెబు భాటేకును గ్ుర్ువుయొకక యావశ్ాకత్ను గ్ూరిచ గొప్ప వివాదము జరిగను. మన సరేచఛను విడలచి యింకొకరిక్ ఎందుకు లొంగియుండవలెనని నేను వాద్రంచిత్తని. మన కర్ులను మనమే చ్ేయుటకు గ్ుర్ువు యొకక యావశ్ాకత్ ఏమ? త్నంత్ట తానే కృషి చ్ేసి మక్కలి యత్తాంచి జనునుండల త్ప్ిపంచుకొనవలెను. ఏమీచ్ేయక సో మరిగా కూరొచనువానిక్ గ్ుర్ువేమ

Pages Overview