Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

299 ఎర్ుగ్ుము." ఇద్ర చ్ాల చినా విషయము గాని, బాబా ద్ానివలా గొప్ప ఆధ్ాాత్తుక సత్ామును బో ధ్రంచి, ఇత్ర్ుల కటిట బాధయు కలుగ్కుండ నిత్ాజీవిత్ములో ద్ానిని ఆచర్ణలో ప్టలట ట ఎటలలో చూప్ించ్ెను. ఆనాటినుండల లక్షీుబాయి రొటెట, ప్ాలు భక్త ప్రరమలతో బాబాకు ప్టలట చుండెను. బాబా మెచుచకొని యిెంతో ప్రరమతో త్తనుచుండెడలవార్ు. అందులో కొంత్ తాను త్తని మగ్త్ రాధ్ాకృషణమాయిక్ ప్ంప్ుచుండెను. ఆమె బాబా భుకతశరషమునే యిెలాప్ుపడు త్తనుచుండెను. ఈ రొటెట కథను విషయాంత్ర్ముగా భావించరాదు. ద్ీనిని బటిట బాబా సర్ేజీవులయందు గ్లర్ని తెలిసి కొనగ్లము. బాబా సర్ేవాాప్ి, చ్ావు ప్ుటలట కలు లేనివార్ు, అమర్ులు. బాబా లక్షీుబాయి సరవలను జాప్ితయందుంచుకొనిరి. ఆమెను మర్చ్ెదరటలా ? బాబా త్మ భౌత్తక శ్రీర్మును విడుచునప్ుడు, త్న జవబులో చ్ేయిప్టిట యొకసారి 5 ర్ూప్ాయలు, యింకొకసారి 4 ర్ూప్ాయలు మొత్తము 9 ర్ూప్ాయలు తీసి లక్షీుబాయి క్చిచరి. ఈ సంఖ్ా 21వ అధ్ాాయములోని నవవిధభకుత లను తెలియజవసను. లేద్ా ఇద్ర సిమోలాంఘన సమయమున నిచుచ దక్షలణ యనుకొనవచుచను. లక్షీుబాయి శింద్ే ధనవంత్ురాలగ్ుటచ్ే నామెకు ధనమవసర్ములేదు. కనుక బాబా ఆమెకు ముఖ్ాముగా నవవిధభకుత లను గ్ూరిచ బో ధ్రంచియుండవచుచను. భాగ్వత్ము ఏకాదశ్సకంధమందు దశ్మాధ్ాాయములో ఆర్వశలా కమున ప్ూరాేర్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్త చ్ెప్పబడలయునాద్ర. బాబా ఈ ప్రకార్ముగ్ మొదట 5, త్దుప్రి 4 మొత్తము 9 ర్ూప్ాయలు ఇచ్ెచను. ఒక తొముద్ేకాక తొముద్రక్ ఎనోా రటలా ర్ూప్ాయలు లక్షీుబాయి చ్ేత్తమీదుగా వాయమెైనవి. కాని బాబా యిచిచన ఈ తొముద్ర ర్ూప్ాయల నామె యిెనాటిక్ని మర్ువదు. మక్కలి జాగ్ుర్ూకత్ మరియు ప్ూర్ణచ్ెైత్నాము కలిగియుండు బాబా అవసానకాలమందు కూడ జాగ్ీత్త ప్డెను. త్న భకుత ల ప్ై గ్ల ప్రరమానురాగ్ములయందు త్గ్ులొకనకుండునటలా , వార్ందరిని లేచిప్ మునెను. కాకాసాహెబు ద్ీక్షలత్, బాప్ుసాహెబు బుటీట మొదలగ్ు వార్ు మసతదునందు ఆంద్ోళ్నతో బాబాను గ్నిప్టలట కొనియుండలరి. కాని బాబా వారిని వాడాకు బో యి భోజనము చ్ేసి ర్మునెను. వార్ు బాబాను విడువలేకుండలరి; బాబా మాటను జవద్ాటలేకుండలరి. మనసుసనందు ఇషటము లేనప్పటిక్ వార్ు ప్ో లేక

Pages Overview