Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

45 నీర్ు వచ్ెచను. చప్ిప నా నీటితో త్డలప్ి, నిప్ుపతో చిలుమును వెలిగించ్ెను. అంత్యు సిదధముగా నుండుటచ్ే ఫకీర్ు ముందుగా చిలుము ప్తలిచ చ్ాంద్ ప్ాటీలు కంద్రంచ్ెను. ఇదంత్యు జూచి చ్ాంద్ ప్ాటీలు ఆశ్చర్ామగ్ుాడయిెాను. ఫకీర్ును త్న గ్ృహము నకు ర్మునియు, అత్తథరగా నుండుమనియు చ్ాంద్ ప్ాటీలు వేడెను. ఆ మర్ుసటి ద్రనమే ఫకీర్ు ప్ాటీలు ఇంటిక్ ప్ో యి యచచట కొంత్కాలముండెను. ఆ ప్ాటీలు గాీ మమునకు మునసబు. అత్ని భార్ా త్ముుని కొడుకు ప్ండలా సమీప్ించ్ెను. ప్ండలా కూత్ుర్ుద్ర షిరిడీ గాీ మము. అందుచ్ే షిరిడీ ప్ో వుటకు ప్ాటీలు కావలసినవనిా జాగ్ీత్త చ్ెసికొని ప్రయాణమునకు సిదధప్డెను. ప్ండలా వారితో కూడ ఫకీర్ు బయలుద్ేరను. ఎటిట చికుకలు లేక వివాహము జరిగిప్ో యిెను. ప్ండలా వార్ు ధూప్ గాీ మము త్తరిగి వచిచరి గాని ఫకీర్ు షిరిడీలో ఆగి యచచటనే సిధర్ముగా నిలిచ్ెను. ఫకీరుకు సాయినామ మెటలా వచ్ును? ప్ండలావార్ు షిరిడీ చ్ేర్గ్నే ఖ్ండోబామంద్రర్మునకు సమీప్మున నునా భకతమహాళాసప్త్తగారి ప్ లములో నునా మఱ్ఱఱచ్ెటలట క్ీంద బసచ్ేసిరి. ఖ్ండోబామంద్రర్మునకు త్గిలియునా ఖ్ాళీజాగాలో బండుా విడలచిరి. బండాలో నునావారొకరిత్ర్ువాత్ నొకర్ు ద్రగిరి. ఫకీర్ు కూడ అటానే ద్రగను. భకతమహాళాసప్త్త యా చినాఫకీర్ు ద్రగ్ుట జూచి "దయచ్ేయుము సాయిా" యని సాేగ్త్తంచ్ెను. త్క్కనవార్ు గ్ూడ ఆయనను సాయి యని ప్ిలువనార్ంభించిరి. అద్రమొదలు వార్ు సాయిబాబా యని ప్రఖ్ాాత్ులెైరి. ఇతరయోగులతో సహవాసము సాయిబాబా షిరిడీలో నొక మసతదులో నివాస మేర్పర్చు కొనిరి. బాబా రాకప్ూర్ేమే ద్ేవిద్ాసు అను యోగి షిరిడీలో ఎనోా సంవత్సర్ములనుండల నివసించుచుండెను. బాబా అత్నితో సాంగ్త్ామున క్షటప్డెను. అత్నితో కలసి మార్ుతీ ద్ేవాలయములోను, చ్ావడలలోను, కొంత్కాల మొంటరిగాను ఉండెను. అంత్లో జానకీద్ాసు గోసావి అను నింకొక యోగి యచచటకు వచ్ెచను. బాబా ఎలాప్ుపడు ఈ యోగితో మాటాా డుచు కాలము గ్డుప్ుచుండువార్ు. లేద్ా బాబా ఉండు చ్ోటలకు జానకీ ద్ాసు ప్ో వుచుండెను. అటానే యొక వెైశ్ాయోగి ప్ుణతాంబే నుంచి వచుచచుండెడలవాడు. వారి ప్రర్ు గ్ంగాఘ్ీర్ు. అత్నిక్ సంసార్ ముండెను. అత్డు బాబా సేయముగా కుండలతో నీళ్ళా మోసి ప్ూలచ్ెటాకు ప్ో యుట జూచి యిటానెను. "ఈ మణి

Pages Overview