Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

102 గాంచ్ెను. బాబావారి చినాయాకార్మును ఊహకందని వారి శ్క్తని జూచి ములేశాసితి మెైమర్చ్ెను; మక్కలి సంత్ుషిట చ్ెంద్ెను. అత్ని నేత్రములు సంతోషభాషపములచ్ే నిండెను. బాబాకు త్తరిగి నమసకరించి దక్షలణ నొసంగను. త్న సంద్ేహము తీరినదనియు త్నగ్ుర్ువును దరిశంచిత్తననియు చ్ెప్పను. బాబాయొకక ఆ యాశ్చర్ాలీలను గాంచినవార్ందర్ు నిరాా ంత్ప్ో యిరి. అప్ుపడు వార్ు బాబా ప్లిక్న ప్లుకులు "గవర్ు తెండు! కాషాయవసతిముల ధరించ్ెద" నను మాటల అర్థము గ్ీహించిరి. అటిటద్ర సాయియొకక యాశ్చర్ాకర్మెైన లీల. ఒక డాకటరు ఒకనాడక మామలత్ ద్ార్ు త్న సరాహిత్ుడగ్ు డాకటర్ుతో షిరిడీక్ వచ్ెచను. ఆ డాకటర్ు త్న ద్ెైవము శ్రీరాముడనియు, తాను మహముద్ీయునిక్ నమసకరించననియు, షిరిడీ ప్ో వుటకు మనసుస అంగీకరించలేదనియు చ్ెప్పను. నమసకరించుమని బలవంత్ప్టలట వార్ు కాని చ్ెప్ుపవార్ు కాని యిెవర్ు లేర్ని త్నతో కలసి రావలెననియు సంతోషముగా కాలము వెలిబుచచవలెననియు మామలత్ద్ార్ు జవాబిచ్ెచను. ఇటిట ఉద్ేాశ్ముతోనే బాబాను చూచుటకు వార్ు మసతదుకు ప్ో యిరి. అందరికంటె ముందు డాకటర్ు బాబాకు నమసకరించుట జూచి అందర్ు ఆశ్చర్ానిమగ్ుాలెైరి. త్న మనోనిశ్చయమును మార్ుచకొని మహముద్ీయునికటలా నమసకరించ్ెనని యందర్ు నడుగ్సాగిరి. త్న ప్ిరయద్ెైవమగ్ు శ్రీ రాముడు యాగ్ద్ెాయందు గానిపంచుటచ్ే వారి ప్ాదములప్ై బడల సాషాట ంగ్నమసాకర్ మొనరిచత్తనని డాకటర్ు బదులిడెను. అటానునంత్లో త్తరిగి సాయిబాబానే యచచట గాంచ్ెను. ఏమీ తోచక 'ఇద్ర సేప్ామా యిేమ? వార్ు మహముద్ీయు డెటలా ? వార్ు గొప్ప యోగ్సంప్నుాల యవతార్ము' అని నుడలవెను. ఆ మర్ుసటి ద్రనమే డాకటర్ు ఒక ప్రత్తజా చ్ేసి యుప్వాసముండెను. బాబా త్నను ఆశ్రర్ేద్రంచువర్కు మసతదుకు బో నను నిశ్చయముతో మసతదుకు వెళ్ళళట మానెను. ఇటలా మూడు రోజులు గ్డచ్ెను. నాలుగ్వ ద్రనమున త్న ప్ిరయసరాహిత్ు డకడు ఖ్ాంద్ేషునుండల రాగా వానితో కలసి మసతదులోని బాబా దర్శనమునకై ప్ో యిెను. బాబాకు నమసకరించిన ప్ిముట ఎవరైన బిలువగా తాను వచ్ెచనా యిేమ యని బాబా అత్నిని ప్రశిాంచ్ెను. ఈ ప్రశ్ా వినుసరిక్ డాకటర్ు మనసుస కర్గను. ఆనాటి రాత్తరయిే నిదరలో బాబా యాశ్రరాేద

Pages Overview