Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

171 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదినాలుగవ అధాాయము బాబా హాసాము, చమతాకరము, శ్నగల లీల 1.హేమాడ్ ప్ంత్ు 2.సుద్ామ 3.అనాా చించణీకర్, మావిశ్ర బాయి - కథలు. పరసా్ వన ఈ అధ్ాాయములోగాని, వచ్ేచ అధ్ాాయములోగాని ఫలానిద్ర చ్ెప్పదమనుట ఒకవిధముగా అహంకార్మే. మన సదుగ ర్ుని ప్ాదములకు అహంకార్మును సమరిపంచినగాని, మన ప్రయత్ామందు జయమును ప్ందము, మన మహంకార్రాహిత్ుల మయినచ్ో, మన జయము నిశ్చయము. సాయిబాబాను ప్ూజ్జంచుటచ్ే ఇహప్ర్సౌఖ్ాములు రంటిని ప్ందవచుచను. మన మూలప్రకృత్తయందు ప్ాత్ుకొని, శాంత్తసౌఖ్ాములను ప్ంద్ెదము. కాబటిట యిెవర్యితే క్షవమమును కోరదరో వార్ు గౌర్వాదర్ములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చ్ేయవలెను. ద్ీనిని నెర్వేరిచనచ్ో వార్ు సులభముగా జీవిత్ప్ర్మావధ్రని ప్ంద్ెదర్ు. త్ుదకు మోక్షానందమును ప్ంద్ెదర్ు. సాధ్ార్ణముగా నందర్ు హాసాము, చమతాకర్భాషణమనా నిషటప్డెదర్ు గాని, తాము హాసాాసపదులగ్ుట క్షటప్డర్ు. కాని బాబా చమతాకర్ము వేర్ు. అద్ర అభినయముతో కూడలనప్ుపడు చ్ాల సంతోషద్ాయకముగ్ నీత్తద్ాయకముగ్ నుండెడలద్ర. కావున ప్రజలు తాము వెక్కరింత్లప్ాలెై నప్పటిక్ అంత్గా బాధప్డేవార్ు కార్ు. హేమాడ్ ప్ంత్ు త్న విషయమునే యిా క్ీంద తెలుప్ుచునాాడు.

Pages Overview