Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

153 బాబాను జూచి వారి ప్ాదములకు నమసకరించి మక్కలి సంత్సించ్ెను. కొంత్సరప్టిక్ సర్ేజుా డగ్ు బాబా యిటానెను. ఇచచటి మార్గము అప్ాప బో ధ్రంచు నీత్ులంత్ సులభమెైనద్ర కాదు. నానేఘాటలలో ఎనుబో త్ు ప్ైన సవారి చ్ేయునంత్ సులభము కాదు. ఈ యధ్ాాత్తుకమార్గము మగ్ుల కఠినమెైనద్ర. కావలసినంత్ కృషి చ్ేయవలసియుండును. ఠాకూ రొకకనికవ తెలియు ఈ ముఖ్ామెైన గ్ుర్ుత లు మాటలు వినగ్నే యత్డు యమతానందప్ర్వశుడయిెాను. కనాడయోగి చ్ెప్ిపన మాటలు యథార్థములని గ్ీహించ్ెను. రండుచ్ేత్ులు జోడలంచి బాబా ప్ాదములప్ై శిర్సుసను బెటిట, త్నను సతేకరించి యాశ్రర్ేద్రంచ వలెనని ప్ార రిథంచ్ెను. అప్ుపడు బాబా యిటానెను. అప్ాప చ్ెప్ిపనదంత్యు నిజమే కాని యవనిాయు అభాసించి ఆచర్ణలో ప్టటవలెను. ఊర్కనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చద్రవినదంత్యు నాలోచించి యాచర్ణలో ప్టటవలెను. లేనిచ్ో ద్ాని ప్రయోజనమేమయు నుండదు. గ్ుర్ుని యాశ్రరాేదము లేని ఉత్త ప్ుసతక జాా న మాత్ుసాక్షాతాకర్ము లేనిచ్ో ప్రయోజనము లేనిద్ర. విచ్ార్సాగ్ర్ము ప్ుసతకములోని సిద్ాధ ంత్భాగ్ మాత్డు చద్రవియుండెను, గాని యాచర్ణలో ప్టటత్గిన ద్ానిని షిరిడీలో నేరచను. ఈ ద్రగ్ువ యింకొక కథ కూడ నీ సత్ామును బలప్ర్చును. అనెంతరావు పాటెంకర్ ప్ూనా ప్దామనుషుాడకడు అనంత్రావు ప్ాటంకర్ యను వాడు బాబాను చూడగోరను. షిరిడీ వచిచ బాబా దర్శనము చ్ేసను. అత్ని కండుా సంత్ుషిటచ్ెంద్ెను. అత్డానంద్రంచ్ెను. అత్డు బాబా ప్ాదములప్యి బడల, త్గిన ప్ూజచ్ేసినప్ిముట బాబాతో ఇటానెను. నేనెకుకవగా చద్రవిత్తని. వేదములను, వేద్ాంత్ములను, ఉప్నిషత్ుత లను చద్రవిత్తని. అషాట దశ్ప్ురాణములు వింటిని. నా మనసుసకు శాంత్త యిెైనను కలుగ్ుట లేదు. కనుక నా ప్ుసతకజాా న మంత్యు నిష్రయోజనము. ప్ుసతక జాా నములేని నిరాడంబర్భకుత లు నాకంటేమేలు. మనసుస శాంత్త ప్ందనిచ్ో ప్ుసతకజాా నమంత్యు వార్థము. నీ దృషిటవలనను నీ చమతాకర్ప్ు మాటలవలనను నీవు శాంత్త ప్రసాద్రంత్ువని వింటిని. అందుచ్ే నేనిచచటిక్ వచిచత్తని. కావున నాయందు ద్ాక్షలణాము చూప్ుము. ననుా ఆశ్రర్ేద్రంచుము. ప్ిముట బాబా ఒక నీత్తకథను ఈ విధముగ్ చ్ెప్పను.

Pages Overview