Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

185 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదియారవ అధాాయము 1. భకతప్ంత్ు, 2. హరిశ్చందర ప్ిత్ళే, 3. గోప్ాల అంబాడేకర్. పరసా్ వన ఈ విశ్ేమునందు కనిప్ించు ప్రత్తవసుత వు కవవలము భగ్వంత్ుని మాయచ్ే సృషిటంచబడలనద్ర. ఈ వసుత వులు నిజముగా నుండలయుండలేదు. నిజముగా నుండునద్ర ఒకకటే. అద్రయిే భగ్వంత్ుడు. చీకటిలో తాడును గాని, దండమునుకాని చూచి ప్ామనుకొనునటలా , ప్రప్ంచములో కనిప్ించు వసుత వు బహామునకు అగ్ుప్డునటలా గానిపంచును గాని యంత్ర్గత్ముగా నునా సత్ామును తెలిసికొనలేము. సదుగ ర్ువే మన బుద్రధ యను అక్షులను ద్ెరిప్ించి వసుత వులను సరిగా జూచునటలల జవయును. మనకగ్ుప్డునద్ర నిజసేర్ూప్ము కాదని గ్ీహించ్ెదము. కాబటిట సదుగ ర్ుని యసలయిన దృషిటని కలుగ్జవయుమని ప్ార రిథంత్ుముగాక. అద్ే సత్ాదృషిట. ఆెంతరిక పూజ హేమాడ్ ప్ంత్ు మనకొక కొత్తర్కము ప్ూజావిధ్ానమును బో ధ్రంచుచునాార్ు. సదుగ ర్ుని ప్ాదములు కడుగ్ుట కానందబాషపములనే వేడలనీళ్ళ నుప్యోగించ్ెదముగాక. సేచఛమెైన ప్రరమయను చందనమును వారి శ్రీర్మునకు ప్ూసదముగాక. దృఢవిశాేసమను వసతిముతో వారి శ్రీర్మును కప్పదముగాక. అషటసాత్తతవకభావము లనెడు ఎనిమద్ర తామర్ప్ుషపములు సమరిపంచ్ెదముగాక. ఏకాగ్ీ చిత్తమను ఫలమును సమరిపంచ్ెదముగాక. భావమను బకాక వారి శిర్ముప్ై జలిా భక్తయనే మొలతార డును కటెటదముగాక. మన శిర్సుసను వారి బ టనవేరళ్ళప్ై నుంచ్ెదముగాక. సదుగ ర్ుని ఈ ప్రకార్ముగా నగ్లతో

Pages Overview