Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

83 ఓెం శ్రీ సాయిబాబా జీవత చరితరము పదియవ అధాాయము సాయిబాబా జీవిత్ము తీర్ు; వారి ప్ండుకొను బలా; షిరిడీలో వారి నివాసము; వారి బో ధలు; వారి యణకువ; అత్తసులభ మార్గము ఎలాప్ుపడు సాయిబాబాను భక్త ప్రరమలతో జాప్ితయందుంచు కొనుము. ఏలన వార్ు ప్రత్త మనుజునకు మేలు చ్ేయుటయంద్ే లీనమెై యుండువార్ు; ఎలాప్ుపడు ఆత్ుధ్ాానములో మునిగియుండేవార్ు. వారిని జాప్ితయందుంచుకొనుటయిే జీవనుర్ణముల సమసాకు ప్రిషాకర్ము చ్ేసి నటాగ్ును. సాధనము లనిాటిలో నిద్రయిే గొప్పద్ర; అత్త సులభమెైనద్ర; వాయ ప్రయాసలు లేనిద్ర. కొద్రా శ్ీమవలన గొప్ప ఫలిత్ము ప్ందవచుచను. అందువలన మన బుద్రధ సరిగా నునాప్ుపడే ప్రత్త నిమషము ఈ సాధనమును అనుషిు ంచవలెను. ఇత్ర్ద్ెైవత్ములు కొలువు భరమ. గ్ుర్ువొకకడే ద్ేవుడు. సదుగ ర్ువు చర్ణములను నము కొలిచనచ్ో వార్ు మన యదృషటమును బాగ్ుచ్ేయగ్లర్ు. మనము వారిని బాగ్ుగా సరవించినచ్ో సంసార్బంధములనుండల త్ప్ిపంచుకొనగ్లము. నాాయ శాసతిము, మీమాంస మొదలగ్ునవి చదువ నవసర్ము లేదు. కషటములు, విచ్ార్ములు అనే సముదరములో వారిని మన జీవిత్ కర్ణధ్ారిగా జవసి కొనాచ్ో మనము సులభముగా ఈ సాగ్ర్మును ద్ాటగ్లము. సముదరములు, నదులు ద్ాటలనప్ుడు మనము ఓడ నడప్రవాని యందు నముకముంచినటలా , సంసార్మనే సాగ్ర్మును ద్ాటలటకు సదుగ ర్ువునందు ప్ూరిత నముక ముంచవలెను. సదుగ ర్ువు భకుత లయొకక యాంత్ర్ంగిక ప్రరమ-భకుత లను గ్మనించి, వారిక్ జాా నమును శాశ్ేతానందమును ప్రసాద్రంచును.

Pages Overview