Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

309 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము (7వ రోజు పారాయణ - బుధవారము) నలుబదియిెైదవ అధాాయము 1. కాకాసాహెబు సంశ్యము 2. ఆనందరావు దృశ్ాము 3. కఱ్ఱబలా మంచము బాబాద్ే - భకత మహాళాసప్త్తద్ర కాదు. తొలిపలుకు గ్త్ మూడు అధ్ాాయములలో బాబా ద్రవంగ్త్ులగ్ుట గ్ూరిచ చ్ెప్ిపత్తమ. వారిభౌత్తకశ్రీర్ము మన దృషిటనుండల నిష్రమంచ్ెను, గాని వారి యనంత్ సేర్ూప్ము లేద్ా సాయిశ్క్త యిెలాప్ుపడు నిలిచియిేయుండును. ఇప్పటివర్కు వారి జీవిత్కాలములో జరిగిన లీలలను చ్ెప్ిపత్తమ. వార్ు సమాధ్ర చ్ెంద్రన ప్ిముట కొీత్తలీలలు జర్ుగ్ుచునావి. ద్ీనినిబటిట బాబా శాశ్ేత్ముగా నునాార్నియు త్మ భకుత లకు ప్ూర్ేమువలె తోడపడుచునాార్నియు తెలియుచునాద్ర. ఎవర్యితే బాబా సమాధ్ర చ్ెందక ముందు వారిని జూచిరో వార్ు నిజముగ్ నదృషటవంత్ులు. అటిట వారిలో నెవరైన ప్రప్ంచసుఖ్ములందు వసుత వులందు మమకార్ము ప్ో గొటలట కొననిచ్ో, వారి మనసుసలు భగ్వత్పర్ము కానిచ్ో యద్ర వారి దుర్దృషటమని చ్ెప్పవచుచను. అప్ుపడు కాదు ఇప్ుపడుకూడ కావలసినద్ర బాబాయందు హృదయప్ూర్ేకమెైన భక్త. మన బుద్రధ, యింద్రరయములు, మనసుస బాబా సరవలో నెైకాము కావలెను. కొనిాటిని మాత్రమే సరవలో లయము చ్ేసి త్క్కనవారిని వేరవ సంచరించునటలా చ్ేసినచ్ో, ప్రయోజనము లేదు. ప్ూజగాని ధ్ాానము కాని చ్ేయ ప్ూనుకొనినచ్ో, ద్ానిని మనోః ప్ూర్ేకముగ్ను ఆత్ుశుద్రధతోడను చ్ేయవలెను.

Pages Overview