Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

321 కడుగ్ుకొని సాానము చ్ేసి, హాయిగా కూర్ుచని యుంటిని. అచట చ్ెటానీడలునా కాలితోరవ బండలతోరవలు రండును కలవు. చలాని గాలి మెలాగా వీచుచుండెను. చిలుమును తార గ్ుటకు త్యార్ు చ్ేయుచుండగా కప్ప యొకటి బెక బెక లాడుట వింటిని. చ్ెకుముక్రాయి కొటిట నిప్ుప తీయుచుండగా ఒక ప్రయాణీకుడు వచిచనాప్రకకన కూర్ుచండెను. నాకు నమసకరించి త్న ఇంటిక్ భోజనమునకు ర్ముని వినయముతో నాహాేనించ్ెను. అత్డు చిలుము వెలిగించి నా కందజవసను. కప్ప బెక బెక మనుట త్తరిగి వినిప్ించ్ెను. అత్డు అద్ేమయో తెలిసికొన గోరను. ఒక కప్ప త్న ప్ూర్ే జనుప్ాప్ఫలముననుభవించుచునాదని చ్ెప్ిపత్తని. గ్త్జనులో చ్ేసినద్ాని ఫలము నీ జనులో ననుభవించి తీర్వలయును. ద్ానినిగ్ూరిచ దుోఃఖించినచ్ో ప్రయోజనము లేదు. వాడు చిలుమును బీలిచ నాకందజవసి, తానే సేయముగా ప్ో యి చూచ్ెదనని చ్ెప్పను. ఒక కప్ప ప్ాముచ్ే ప్టలట కొనబడల యర్చుచుండెననియు గ్త్జనులో రండును దురాుర్ుగ లేగాన, ఈ జనుయందు గ్త్జనుయొకక ప్ాప్ము నీశ్రీర్ములతో ననుభవించు చునావనియు చ్ెప్ిపత్తని. అత్డు బయటకు ప్ో యి ఒక నలాని ప్దాప్ాము ఒక కప్పను నోటితో బటలట కొని యుండుట చూచ్ెను. అత్డు నావదాకు వచిచ 10, 12 నిముషములలో ప్ాము కప్పనుమరంగ్ునని చ్ెప్పను. నేనిటాంటిని. "లేదు. అటలా జర్ుగ్నేర్దు. నేనే ద్ాని త్ండలరని (ర్క్షకుడను). నేనిచటనే యునాాను. ప్ాముచ్ేత్ కప్ప నెటలా త్తనిప్ించ్ెదను? నేనికకడ ఊర్కనే యునాానా? ద్ాని నెటలా విడలప్ించ్ెదనో చూడు." చిలుము ప్తలిచన ప్ిముట, మేమా సథలమునకు ప్ో త్తమ. అత్డు భయప్డెను. ననుాకూడదగ్గర్కు ప్ో వదాని హెచచరించ్ెను. ప్ాము మీదప్డల కర్చునని వాని భయము. అత్ని మాట లెక్కంచకయిే నేను ముందుకు బో యి యిటాంటిని. "ఓ వీర్భదరప్ాప! నీ శ్త్ుర వు చ్ెనాబసప్ప కప్ప జనుమెత్తత ప్శాచతాత ప్ప్డుట లేద్ా? నీవు సర్పజను మెత్తతనప్పటిక్ని వాని యందు శ్త్ుర త్ేము వహించి యునాావా? ఛ, సిగ్ుగ లేద్ా! మీ ద్ేేషములను విడచి శాంత్తంప్ుడు." ఈ మాటలు విని, యాసర్పము కప్పను వెంటనే విడలచి నీటిలో మునిగి అదృశ్ామయిెాను. కప్పకూడ గ్ంత్ువేసి చ్ెటాప్ దలలో ద్ాగను.

Pages Overview