Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

149 ధరించ్ెను. సంత్సముతో త్క్కన ప్ిలాలతో గిర్ుీ న త్తర్ుగ్ుచు నాటాము చ్ేసను. అందరికంటె తాను బాగ్ుగ్ ఆడల ప్ాడెను. మర్ుసటిద్రనము చీర్ను ప్టెటలో ద్ాచుకొని మామూలు చింక్బటట కటలట కొని వచ్ెచనుగాని యామె యానందమునకు లోటల లేకుండెను. ఇదంత్యు చూచి ద్ాసుగ్ణు జాలిభావము మెచుచకోలుగా మారను. ప్ిలా నిర్ుప్రద కాబటిట చింక్గ్ుడేలు కటలట కొనెను. ఇప్ుపడు ఆమెకు కొత్తచీర్ గ్లదు, గాని, ద్ానిని ప్టెటలో ద్ాచు కొనెను. అయినప్పటిక్ విచ్ార్మనునద్ర గాని, నిరాశ్ యనునద్రగాని లేక యాడుచు ప్ాడుచుండెను. కాబటిట కషటసుోఃఖ్ములను మనోభావములు మన మనోవెైఖ్రిప్ై నాధ్ార్ప్డల యుండునని అత్డు గ్ీహించ్ెను. ఈ విషయమునుగ్ూరిచ ద్ీరాా లోచన చ్ేసను. భగ్వంత్ు డలచిచనద్ానితో మనము సంత్సింప్వలెను. భగ్వంత్ుడు మనల ననిా ద్రశ్లనుండల కాప్ాడలమనకు కావలసినద్ర ఇచుచచుండును. కాన భగ్వంత్ుడు ప్రసాద్రంచిన దంత్యు మన మేలుకొర్కవ యని గ్ీహించ్ెను. ఈ ప్రతేాకవిషయములో ఆ ప్ిలాయొకక ప్రదరికము, ఆమె చినిగిన చీర్, కొీత్తచీర్, ద్ాని నిచిచన ద్ాత్, ద్ానిని ప్ుచుచకొనిన గ్ీహీత్, ద్ానభావము – ఇవి యనాయు భగ్వంత్ుని యంశ్ములే. భగ్వంత్ుడు ఈయనిాటియందు వాాప్ించియునాాడు. ఇచట ద్ాసుగ్ణు ఉప్నిషత్ుత లలోని నీత్తని, అనగా ఉనా ద్ానితో సంత్ుషిటచ్ెందుట, ఏద్ర మనకు సంభవించుచునాద్ో – యద్ర యిెలాయు భగ్వంత్ుని యాజాచ్ే జర్ుగ్ుచునా దనియు, త్ుదకద్ర మన మేలుకొర్కవయనియు గ్ీహించ్ెను. విశష్టమెైన బో ధన విధానము ప్ై కథనుబటిట చదువరి బాబా మార్గము మక్కలి విశిషటమెైన దనియు అప్ూర్ేమెైనదనియు గ్ీహించును. బాబా షిరిడీని విడువనప్పటిక్, కొందరిని మఛందరగ్డ్ కు; కొందరిని కొలాా ప్ూర్ుకు గాని, షో లాప్ూర్ుకు గాని సాధననిమత్తము ప్ంప్ుచుండెను. కొందరిక్ సాధ్ార్ణ ర్ూప్ములోను కొందరిక్ సేప్ాావసతలోను, అద్ర రాత్తరగాని ప్గ్లుగాని, కానిపంచి కోరికలు నెర్వేర్ుచ చుండెను. భకుత లకు బాబా బో ధ్రంచుమార్గములు వరిణంప్ నలవి కాదు. ఈ ప్రతేాక విషయములో ద్ాసుగ్ణును విలీప్ారవా ప్ంప్ించి ప్నిప్ిలా ద్ాేరా అత్ని సమసాను ప్రిషకరించ్ెను. కాని విలీప్ారవా ప్ంప్కుండ షిరిడీలోనే బాబా బో ధ్రంచరాద్ాయని కొంద ర్నవచుచను. కాని బాబా అవలంబించినద్ే సరియిెైన మార్గము. కానిచ్ో ప్రద నౌకరి ప్ిలా, యామె చీర్కూడ, భగ్వంత్ునిచ్ె వాాప్ింప్ బడలయునాదని ద్ాసుగ్ణు ఎటలా నేర్ుచకొని యుండును?

Pages Overview