Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

38 ప్రశాంత్ము, వారి యాశ్ీమము, వారి చర్ాలు ఇదమత్థముగా నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచ్ోటనే కూర్ుచండునప్పటిక్ని ప్రప్ంచమందు జర్ుగ్ు సంగ్త్ులనిాయు వారిక్ తెలియును, వారి దరాుర్ు ఘనమెైనద్ర. నిత్ాము వందలకొలద్ర కథలు చ్ెప్ుపనప్పటిక్ మౌనము త్ప్పడలవార్ు కార్ు. ఎలాప్ుపడు మసతదుగోడకు ఆనుకొని నిలుచువార్ు. లేద్ా ఉదయము, మధ్ాాహాము, సాయంత్రము లెండీ తోట వెైప్ుగాని చ్ావడల వెైప్ుగాని ప్చ్ార్ు చ్ేయుచుండెడలవార్ు. ఎలాప్ుపడు ఆత్ుధ్ాానమునంద్ే మునిగి యుండెడలవార్ు. సిదధప్ుర్ుషుడెైనప్పటిక్ని సాధకునివలె నటించువార్ు. అణకువ, నమరత్ కలిగి, యహంకార్ము లేక యందరిని సంత్సింప్ జవయువార్ు. అటిటవార్ు సాయిబాబా. షిరిడీనేల వారి ప్ాదసపర్శచ్ే గొప్ప ప్ార ముఖ్ాము ప్ంద్రనద్ర. ఆళ్ంద్రని జాా నేశ్ేర్మహారాజు వృద్రధ చ్ేసినటలా , ఏకనాథు ప్ైఠనును వృద్రధచ్ేసినటలా సాయిబాబా షిరిడీని వృద్రధచ్ేసను. శిరీడీలోని గ్డలే, రాళ్ళళ ప్ుణాము చ్ేసికొనావి. ఏలయిన బాబా ప్విత్రప్ాదములను ముదుా ప్టలట కొని వారి ప్ాదధూళ్ళ త్లప్ైని వేసికొనగ్లిగినవి. మావంటి భకుత లకు షిరిడీ, ప్ండరీప్ుర్ము, జగ్నాాథము, ద్ాేర్క, కాశి, రామేశ్ేర్ము, బదరి కవద్ార్, నాసిక్, త్రయంబకవశ్ేర్ము, ఉజియిని, మహాబలేశ్ేర్ము, గోకర్ణములవంటిదయినద్ర. షిరిడీ సాయిబాబా సపర్శయిే మాకు వేదప్ారాయణము త్ంత్రమును. అద్ర మాకు సంసార్బంధముల సనాగిలచ్ేసి యాత్ుసాక్షాతాకర్మును సులభసాధాము చ్ేసను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ్సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా ప్ాప్ములను తొలగించుచుండెను. త్తరవేణీప్రయాగ్ల సాానఫలము వారి ప్ాదసరవ వలననే కలుగ్ుచుండెడలద్ర. వారి ప్ాద్ోదకము మా కోరికలను నశింప్జవయుచుండెడలద్ర. వారి యాజా మాకు వేదవాకుకగా నుండెడలద్ర. వారి ఊద్ీ ప్రసాదము మముు ప్ావనము చ్ేయుచుండెను. వార్ు మాప్ాలిటి శ్రీ కృషుణ డుగ్, శ్రీ రాముడుగ్ నుండల ఉప్శ్మనము కలుగ్జవయుచుండలరి. వార్ు మాకు ప్ర్బరహుసేర్ూప్మే. వార్ు దేంద్ాేతీత్ులు; నిర్ుతాసహముగాని ఉలాా సముగాని యిెర్ుగ్ర్ు. వార్ు ఎలాప్ుపడు సత్తచద్ానందసేర్ూప్ులుగా నుండెడలవార్ు. షిరిడీ వారి కవందరమెైనను వారి లీలలు ప్ంజాబు, కలకతాత , ఉత్తర్ హిందుసాథ నము, గ్ుజరాత్ు, దకకను, కనాడ ద్ేశ్ములలో చూప్ుచుండలరి. ఇటలా వారి కీరిత దూర్ద్ేశ్ములకు వాాప్ించగా, భకుత లనిా ద్ేశ్ములనుండల షిరిడీ చ్ేరి, వారిని దరిశంచి వారి యాశ్రరాేదమును ప్ందుచుండలరి. వారి దర్శన మాత్రముననే భకుత ల మనములు వెంటనే శాంత్త వహించుచుండెడలద్ర. ప్ండరీప్ుర్మందు విఠల్

Pages Overview