Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

81 బాబాకు సెంతుషిటగా భ్ోజనము ప్టలట ట యిెటలా ? ఒకప్ుపడు ఆతాుర్ుముని భార్ా షిరిడీలో నొక ఇంటియందు ద్రగను. మధ్ాాహాభోజనము త్యార్యిెాను. అందరిక్ వడలేంచిరి. ఆకలితోనునా కుకక యొకటి వచిచ మొఱ్ుగ్ుట ప్ార ర్ంభించ్ెను. వెంటనే త్ర్ుడ్ భార్ాలేచి యొక రొటెటముకకను విసరను. ఆకుకక ఎంతో మకుకవగా ఆ రొటెటముకకను త్తనెను. ఆనాడు సాయంకాలము ఆమె మసతదుకు ప్ో గా బాబా యిటానెను". త్లీా! నాకు కడుప్ునిండ గొంత్ువర్కు భోజనము ప్టిటనావు. నా జీవశ్కుత లు సంత్ుషిట చ్ెంద్రనవి. ఎలాప్ుపడు ఇటానే చ్ెయుము. ఇద్ర నీకు సదగత్త కలుగ్జవయును. ఈ మసతదులో గ్ూర్ుచండల నేనెనాడసత్ామాడను. నాయందటేా దయ యుంచుము. మొదట యాకలితో నునా జీవిక్ భోజనము ప్టిటన ప్ిముట నీవు భుజ్జంప్ుము. ద్ీనిని జాగ్ీత్తగా జాప్ితయందుంచుకొనుము". ఇదంత్యు ఆమెకు బో ధప్డలేదు. కావున ఆమె యిటలా జవాబిచ్ెచను. 'బాబా! నేను నీ కటలా భోజనము ప్టటగ్లను? నా భోజనముకొర్ క్త్ర్ులప్ై ఆధ్ార్ప్డల యునాాను. నేను వారిక్ డబిుచిచభోజనము చ్ేయుచునాాను.' అందులకు బాబా యిటలా జవాబిచ్ెచను". నీ విచిచన ప్రరమప్ూర్ేకమెైన యా రొటెటముకకను త్తని యిప్పటిక్ తేరనుప్ులు తీయుచునాాను. నీ భోజనమునకుప్ూర్ే మేకుకకను నీవు జూచి రొటెట ప్టిటత్తవో అద్రయు నేను ఒకకటియిే. అటానే, ప్ిలుా లు, ప్ందులు, ఈగ్లు, ఆవులు మొదలుగా గ్లవనిాయు నా యంశ్ములే. నేనే వాని యాకార్ములో త్తర్ుగ్ుచునాాను. ఎవర్యితే జీవకోటిలో ననుా జూడగ్లుగ్ుదురో వారవ నా ప్ిరయభకుత లు. కాబటిట నేనొకటి త్క్కన జీవరాశి యింకొకటి యను దేందేభావమును భేదమును విడలచి ననుా సరవింప్ుము". ఈ యమృత్త్ులామగ్ు మాటలు విని యామె మనసుస కర్గను. ఆమె నేత్రములు కనీాటితో నిండెను. గొంత్ు ఆర్ుచకొనిప్ో యిెను. ఆమె యానందమునకు అంత్ులేకుండెను. నీతి 'భగ్వంత్ుని జీవులనిాటియందు గ్నుము' అనునద్ర యిా యధ్ాాయములో నేర్ుచకొనవలసిన నీత్త. ఉప్నిషత్ుత లు, గీత్, భాగ్వత్ము మొదలగ్ునవి యనిాయు భగ్వంత్ుని ప్రత్తజీవియందు చూడుమని ప్రబో ధ్రంచుచునావి. ఈ యధ్ాాయము చివర్ చ్ెప్ిపన యుద్ాహర్ణమునను ఇత్రానేకముల మూలమునను, సాయిబాబా ఉప్నిషత్ుత లలోని ప్రబో ధలను, ఆచర్ణర్ూప్మున నెటలా ంచవలెనో యనుభవప్ూర్ేకముగా నిరాథ ర్ణచ్ేసి యునాార్ు. ఈ విధముగా సాయిబాబా ఉప్నిషత్ుత ల సిద్ాధ ంత్ములను భోధ్రంచు చకకని గ్ుర్ువని మనము గ్ీహించవలెను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః

Pages Overview