Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

135 ఆ ద్రనము నిత్ాము చదువు భాగ్ము ప్ూరితచ్ేయకయిే కొందర్ు భకుత లతో కలసి మసతదుకు ప్ో యిెను. శాామా ఇంటి క్టికీలోనునా నాథభాగ్వత్ము తీయగా తానానాడు ప్ూరితచ్ేయని భాగ్ము తెర్ుచుకొనెను. త్న నిత్ా ప్ారాయణ ప్ూరితచ్ేయుటకవ కాబో లు బాబా యచచటకు ప్ంప్నని యనుకొనెను. కావున ద్ానిని ప్ూరితచ్ేసను. ప్ిముట శాామా త్న ప్ూజను ముగించి బయటకు వచ్ెచను. వారిర్ువురిక్ ఈ ద్రగ్ువ సంభాషణ జరిగను. హేమడ్ పెంతు:- నేను బాబా వదా నుండలయొక వార్త తీసికొని వచిచనాను. నీవదానుండల 15 ర్ూ దక్షలణ తీసికొని ర్ముని వార్ు ననుా ఆజాా ప్ించి యునాార్ు. కొంత్సరప్ు నీతో కూరొచని మాటాా డలన ప్ిముట మసతదుకు ర్ముని యనాార్ు. శాామా:- (ఆశ్చర్ాముతో) నావదా డబుులేదు. నా 15 సాషాట ంగ్నమసాకర్ములు డబుునకు బదులుగా తీసికొని బాబా వదాకు వెళ్ళళము. హేమడ్ పెంతు:- సరవ నీ నమసాకర్ము లామోద్రంప్బడెను. మనము కూరొచని కొంత్సరప్ు మాటాా డు కొనెదము. మన ప్ాప్ములను నశింప్జవయునటిట బాబా లీలలును, కథలును చ్ెప్ుపము. శాామా:- అయితే కొంత్సరప్ు కూరొచనుము. ఈ భగ్వంత్ుని (బాబా) లీలలు మక్కలి యాశ్చర్ాకర్మెైనవని నీక్ద్రవర్కవ తెలియును. నేను ప్లెా టూరివాడను. నీవా చదువుకొనా ప్టటణవాసివి. నీవికకడకు వచిచన త్ర్ువాత్ కొనిా లీలలను చూచియిే యుందువు. వానిని నీ ముందు నేనెటలా వరిణంచగ్లను? సరవ యిా త్మలప్ాకులు, వకక, సునాము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోప్లకు బో యి దుసుత లు ధరించి వచ్ెచదను. కొద్రా నిమషములలో శాామా బయటిక్ వచిచ హేమడ్ ప్ంత్ుతో మాటాా డుచు కూరొచనెను. అత్డలటానియిెను. "ఈ భగ్వంత్ుని (బాబా) లీల కనుగొన శ్కాము కానిద్ర. వారి లీలల కంత్ులేదు. వాని నెవర్ు గ్మనించగ్లర్ు? వారీ లీలలతో వినోద్రంచు నటాగ్ుప్డలనను వార్ు వానినంటలనటలా కానిపంచర్ు. మావంటి జానప్దుల కవమ తెలియును? బాబాయిే యిా కథల నెందుకు చ్ెప్పరాదు? మీవంటి ప్ండలత్ులను

Pages Overview