Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

208 అప్ుపడత్డు ఇటలల వినావించ్ెను. "నీవు త్ప్ప ర్క్షలంచ్ేవా రవర్ునులేర్ు. ననుా ఎటలలయిన కాప్ాడుము." అప్ుపడు బాబా వానిని కండుా మూయుమనెను. వాడటలా చ్ేసి, త్తరిగి తెర్చునంత్లో, వాడు ప్ంజర్మునుండల విడుదలయినటలా బాబా ప్రకకనునాటలా గానిపంచ్ెను. అత్డు బాబా ప్ాదములప్ై బడెను. బాబా యిటానెను, "ఈ నమసాకర్ములకు ఇంత్కుముందటి నమసాకర్ముల కైమెైన భేదము కలద్ా? బాగా యాలోచించి చ్ెప్ుపము." అత్డు ఇటానెను. "కావలసినంత్ భేదము కలదు. ముందటి నమసాకర్ములు నీవదా ప్ైకము తీసుకొనుటకు చ్ేసినవి. ఈ నమసాకర్ము నినుా ద్ేవునిగా భావించి చ్ేసినద్ర. మరియును, నేను కోప్ముతో నీవు మహముద్ీయుడవెై హిందువులను ప్ాడుచ్ేయుచుంటివని యనుకొనెడల వాడను." బాబా "నీ మనసుసలో మహముద్ీయ ద్ేవత్లను నమువా?" యని ప్రశిాంప్ అత్డు నముననెను. అప్ుపడు బాబా "నీ యింటిలో ప్ంజా లేద్ా? నీవు మోహర్ మప్ుపడు ప్ూజ చ్ేయుట లేద్ా? మరియు మీ యింటిలో మహముద్ీయ ద్ేవత్ యగ్ు కాడీుబీ లేద్ా? ప్ండలా మొదలగ్ు శుభకార్ాములప్ుప డామెను మీర్ు శాంత్తంప్ జవయుట లేద్ా?" యనెను. అత్డు ద్ీనికంత్టిక్ యొప్ుపకొనెను. అప్ుడు బాబా యిటలలనెను. "నీక్ంక ఏమ కావలెను?" అత్డు త్న గ్ుర్ువగ్ు రామద్ాసును దరిశంప్ కోరిక గ్లదనెను. వెనుకకు త్తరిగి చూడుమని బాబా యనెను. వెనుకకు త్తర్ుగ్గ్నే యత్నిక్ ఆశ్చర్ాము కలుగ్ునటలా రామద్ాసు త్న ముందర్ నుండెను. వారి ప్ాదములప్ై బడగ్నే, రామద్ాసు అదృశ్ామయిెాను. జ్జజాా స గ్లవాడెై యత్డు బాబాతో యిటలలనెను. "మీర్ు వృదుధ లుగా గ్నబడుచునాార్ు. మీ వయసుస మీకు తెలియునా?" బాబా, "నేను ముసలివాడ ననచునాావా? నాతో ప్ర్ుగత్తత చూడు" ఇటానుచు బాబా ప్ర్ుగిడ మొదలిడెను. అత్డు కూడ వెంబడలంచ్ెను. ఆ ధూళ్ళలో బాబా అదృశుాడయిెాను. అత్డు నిదరనుండల మేలొకనెను. మేలుకొనిన వెంటనే సేప్ాదర్శనము గ్ూరిచ తీవరముగా నాలోచించ మొదలిడెను. వాని మనోవెైఖ్రి ప్ూరితగా మారి బాబా గొప్పదనమును గ్ీహించ్ెను. అటలప్ిముట వాని సంశ్యవెైఖ్రి ప్రరాస ప్ూరితగా తొలగను. బాబా ప్ాదములప్ై అసలయిన భక్త మనమున నుదువించ్ెను. ఆ దృశ్ామొక సేప్ామే కాని, యందుగ్ల ప్రశలాత్తర్ములు చ్ాల ముఖ్ామెైనవి, ర్ుచికర్మెైనవి. ఆ మర్ుసటి యుదయమందర్ు మసతదులో హార్త్తకొర్కు గ్ుమ గ్ూడల యుండగా అత్నిక్ బాబా రండుర్ూప్ాయల విలువగ్ల మఠాయిని, రండుర్ూప్ాయల నగ్దు నిచిచ ఆశ్రర్ేద్రంచ్ెను. అత్ని మరికొనిారోజు లుండుమనెను. అత్నిని బాబా

Pages Overview