Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

23 కాని యోగీశ్ేర్ుని చరిత్ర వార యుట బహుకషటము. ఇద్ర గొప్ప సాహసకృత్ామని నాకు తెలియును. నలుగ్ుర్ు నవుేనటలా అగ్ుదునేమోయని భయప్డల శ్రీ సాయిాశ్ేర్ుని అనుగ్ీహముకొర్కు ప్ార రిథంచిత్తని." మహారాషటరద్ేశ్ములోని మొటటమొదటికవియు, యోగీశ్ేర్ుడు నగ్ు జాా నేశ్ేర్మహారాజు యోగ్ులచరిత్ర వార సిన వారిని భగ్వంత్ుడు ప్రరమంచునని చ్ెప్ిపయునాార్ు. ఏ భకుత లు యోగ్ుల చరిత్రలను వార య కుత్తహలప్డెదరో వారి కోరికలను నెర్వేర్ునటలా వారి గ్ీంథములు కొనసాగ్ునటలా చ్ేయుటకు యోగ్ు లనేక మార్గముల నవలంబించ్ెదర్ు. యోగ్ులే యటిటప్నిక్ ప్రరరవప్ింత్ుర్ు. ద్ానిని నెర్వేర్ుచటకు భకుత ని కార్ణమాత్ుర నిగా నుంచి వారివారి కార్ాములను వారవ కొనసాగించుకొనెదర్ు. 1700 శ్ క సంవత్సర్ములో మహీప్త్త ప్ండలత్ుడు యోగీశ్ేర్ుల చరిత్రలను వార యుటకు కాంక్షలంచ్ెను. యోగ్ులు అత్ని ప్ోర తాసహించి, కార్ామును కొనసాగించిరి. అటేా 1800 శ్ క సంవత్సర్ములో ద్ాసగ్ణుయొకక సరవను ఆమోద్రంచిరి. మహీప్త్త నాలుగ్ు గ్ీంథములను వార సను. అవి భకతవిజయము, సంత్విజయము, భకతలీలామృత్ము, సంత్లీలామృత్ము అనునవి. ద్ాసగ్ణు వార సినవి భకతలీలామృత్మును సంత్కథామృత్మును మాత్రమే. ఆధునిక యోగ్ుల చరిత్రలు వీనియందు గ్లవు. భకతలీలామృత్ములోని 31, 32, 33, అధ్ాాయములందును, సంత్కథామృత్ములోని 57వ యధ్ాాయమందును సాయిబాబా జీవిత్చరిత్రయు, వారి బో ధలును చకకగా విశ్ద్ీకరింప్బడలనవి. ఇవి సాయిలీలా మాసప్త్తరక, సంచికలు 11, 12 సంప్ుటము 17 నందు ప్రచురిత్ము. చదువర్ులు ఈ యధ్ాాయములు కూడ ప్ఠించవలెను. శ్రీ సాయిబాబా అదుుత్లీలలు బాంద్ార నివాసియగ్ు సావిత్తర బాయి ర్ఘునాథ్ తెండులకర్ చ్ే చకకని చినా ప్ుసతకములో వరిణంవబడలనవి. ద్ాసగ్ణు మహారాజుగార్ు కూడ శ్రీ సాయి ప్ాటలు మధుర్ముగా వార సియునాార్ు. గ్ుజరాత్ భాషలో అమద్ాసు భవాని మెహతా యను భకుత డు శ్రీ సాయి కథలను ముద్రరంచినార్ు. సాయినాథప్రభ అను మాసప్త్తరక షిరిడీలోని దక్షలణ భిక్ష సంసథవార్ు ప్రచురించియునాార్ు. ఇనిా గ్ీంథములుండగా ప్రసుత త్ సత్చరిత్ర వార యుటకు కార్ణమేమెైయుండును? ద్ాని యవసర్మేమ? యని ప్రశిాంప్వచుచను. ద్ీనిక్ జవాబు మక్కలి తేలిక. సాయిబాబా జీవిత్ చరిత్ర సముదరమువలె విశాలమెైనద్ర; లోతెైనద్ర. అందర్ు ద్ీనియందు మునిగి భక్త జాా నములను మణులను తీసి కావలసిన వారిక్ ప్ంచిప్టట వచుచను. శ్రీ సాయిబాబా

Pages Overview