Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

115 దక్షలణ యడుగ్గా ధనమీయ నకకర్లేదను నర్థము గ్ూడ ప్కుక సంఘటనలవలన తెలియవచుచచునాద్ర. ద్ీనిక్ రండుద్ాహర్ణములు. (1) బాబా 15ర్ూప్ాయలు దక్షలణ యిముని ప్ర ఫసర్ జ్జ.జ్జ.నారవక నడుగ్గా, నత్డు త్నవదా దముడీయయిన లేదనెను. బాబా యిటానెను. "నీ వదా ధనము లేదని నాకు తెలియును. కాని నీవు యోగ్వాసిషు ము చదువుచునాావు. ద్ానినుంచి నాకు దక్షలణ యిముు." దక్షలణ యనగా నిచచట గ్ీంథమునుంచి నేర్ుచకొనిన విషయములను జాగ్ీత్తగా హృదయములో ద్ాచుకొనుమనియిే యర్థము. (2) ఇంకొకసారి బాబా, త్ర్ఖ్డ్ భార్ాను 6ర్ూప్ాయలు దక్షలణ యిముని యడలగను. ఆమెవదా ప్ైకము లేకుండుటచ్ే నామె మగ్ుల చినాబో యిెను. వెంటనే ఆమె భర్త యకకడనే యుండుటచ్ే బాబా వాకుకలకు అర్థము జప్పను. ఆమె యొకక యార్ుగ్ుర్ు శ్త్ుర వులను (కామ కోీధ లోభాదులు) బాబాకు ప్ూరితగ్ సమరిపంచవలెనని యర్థము. అందులకు బాబా ప్ూరితగా సముత్తంచ్ెను. బాబా దక్షలణర్ూప్ముగా కావలసినంత్ ధనము వసూలు చ్ేసినప్పటిక్ ద్ానినంత్యు ఆనాడే ప్ంచిప్టలట చుండెను. ఆ మర్ుసటి యుదయమునకు మామూలు ప్రద ఫకీర్గ్ుచుండెను. 10 సంవత్సర్ముల కాలము వేల కొలద్ర ర్ూప్ాయలను దక్షలణర్ూప్ముగా ప్ుచుచకొనినను బాబా మహా సమాధ్ర ప్ందు నప్పటిక్ 9ర్ూప్ాయలు మాత్రమే వారిచ్ెంత్ మగిలెను. వేయిేల బాబా దక్షలణప్ుచుచకొనుట భకుత లకు ద్ానమును, తాాగ్మును నేర్ుపటకొఱ్కవ. దక్షలణగూరిు యిెంకొకరి వరణన బి.వి. ద్ేవ్ ఠాణానివాసి; ఉద్ోాగ్ము విర్మంచుకొనిన మామలత్ుద్ార్ు, బాబా భకుత డు, దక్షలణగ్ూరిచ శ్రీ సాయిలీలా వార్ప్త్తరకలో నిటలా వార సియునాార్ు. బాబా యందరిని దక్షలణ యడుగ్ువార్ు కార్ు. అడుగ్కుండ ఇచిచనచ్ో నొకొకకకప్ుపడు ప్ుచుచకొనెడలవార్ు; ఇంకొకకప్ుపడు నిరాకరించువార్ు. కొంత్మంద్ర భకుత లవదా దక్షలణ యడుగ్ుచుండెను. బాబా యడలగినచ్ో

Pages Overview