Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

241 శింద్ేకు 9 ర్ూప్ాయలు సమాధ్ర సమయమంద్రచిచరి). అప్ాపసాహెబు ఊద్ీ ప్ టామువిప్ిప చూచ్ెను. అందులో ప్ువుేల రకకలును అక్షత్లునుండెను. కొంత్ కాలము ప్ిముట బాబాను షిరిడీలో దరిశంచినప్ుపడు వారి వెంటలర క యొకటి చికకను. అత్డు ఊద్ీ ప్ టామును, వెంటలర కను, ఒక తాయిెత్ులో ప్టిట త్న దండప్ై కటలట కొనెను. అప్ాపసాహెబు ఊద్ీ ప్రభావము గ్ీహించ్ెను. అత్డు మక్కలి తెలివెైనవాడయినప్పటిక్ నెలకు 40 ర్ూప్ాయలు జీత్ము మాత్రమే ద్ర్కుచుండెను. బాబా ఫో టోను, ఊద్ీని ప్ంద్రన త్ర్ువాత్ 40 ర్ూప్ాయల కనోా రటలా ఆద్ాయము వచ్ెచను. మంచి ప్లుకుబడలయు, అధ్రకార్మును లభించ్ెను. ఈ లౌక్కమెైన కానుకలేగాక ద్ెైవభక్తకూడ వృద్రధ యగ్ుచుండెను. కావున బాబా ఊద్ీని ప్ందు భాగ్ాము కలవార్ు సాానము చ్ేసినప్ిముట ఊద్ీని నుదుట రాసికొని, కొంచ్ెము నీటిలో కలిప్ి బాబా ప్విత్రమెైన తీర్థముగ్ భావించి ప్ుచుచకొనవలెను. హరి భ్ాఉ కరిణక్ ఠాణా జ్జలాా దహను గాీ మమునుండల హరిభాఉ కరిణక్ అనునత్డు 1917వ సంవత్సర్మున గ్ుర్ుప్ౌర్ణమనాడు షిరిడీక్ వచిచ బాబాను త్గిన లాంచనములతో ప్ూజ్జంచ్ెను; వసతిములు దక్షలణ సమరిపంచ్ెను. శాామాద్ాేరా బాబా సలవు ప్ంద్ర మసతదు మెటలా ద్రగను, అప్ుపడే యింకొక ర్ూప్ాయి బాబాకు దక్షలణ నివేవలెనని తోచగా మసతదు మర్ల ఎకుకచుండగా, బాబా సలవుప్ంద్రన ప్ిముట త్తరిగి వెనుకకు రారాదని విని యింటిక్ బయలు ద్ేరను. మార్గమధామున నాసిక్ లో కాలా రాముని మంద్రర్ము ప్రవేశించి, దర్శనము చ్ేసికొని వెలుప్లిక్ వచుచచుండగా నర్సింగ్ మహారాజు అను యోగి త్న శిషుాలను విడచిలోప్లనుండల బయటకు వచిచ, హరి భాఉ ముంజవత్తని బటలట కొని "నా ర్ూప్ాయి నాక్ముు" అనెను. కరిణక్ మగ్ుల ఆశ్చర్ాప్డెను. ర్ూప్ాయిని సంతోషముగా నిచిచ, సాయిబాబా యివేధముగా తానివే నిశ్చయించుకొనిన ర్ూప్ాయిని నర్సింగ్ మహారాజుద్ాేరా గ్ీహించ్ెననుకొనెను. యోగీశ్ేర్ులంద రొకటే యనియు, ఏకాత్ుతాభావముతో కార్ాము లొనర్ుత ర్నియు నీకథ తెలుప్ుచునాద్ర. ఓం నమోోః శ్రీ సాయినాథాయ

Pages Overview