Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

89 లేకుండెను. వార్ు శుదధ చ్ెైత్నాసేర్ూప్ులు. కోరిక, కోప్ము మొదలగ్ు భావములకు విశాీ ంత్త సథలము. వేయిేల వార్ు నిర్ుములు; సేత్ంత్ుర లు, ప్రిప్ూర్ుణ లు. ద్ీనిని వివరించుట కొక యుద్ాహర్ణము. నానావలిా షిరిడీలో విచిత్రప్ుర్ుషు డకడుండెను. అత్నిప్రర్ు నానావలిా. అత్డు బాబా విషయములను, ప్నులను చకకప్టలట చుండువాడు. ఒకనాడత్డు బాబావదాకు ప్ో యి, గ్ద్ెాప్ైనుంచి బాబాను ద్రగ్ుమని కోరను. అత్నిక్ ద్ానిప్ై కూర్ుచండ బుద్రధ ప్ుటెటను. వెంటనే బాబా లేచి గ్ద్ెాను ఖ్ాళీచ్ేసను. నానావలిా ద్ానిప్ై కొంత్సరప్ు కూర్ుచండల, లేచి, బాబాను త్తరిగి కూరొచనుమనెను. బాబా త్న గ్ద్ెాప్ై కూరొచనెను. నానావలిా బాబా ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి వెళ్ళళప్ో యిెను. త్న గ్ద్ెా మీదనుంచి ద్రగి ప్ మునినను ద్ానిప్ై నింకొకర్ు కూరొచనినను, బాబా యిెటిట యసంత్ుషిట వెలిబుచచ లేదు. నానావలిా యిెంత్ ప్ుణాాత్ుుడో, భకుత డో కాని బాబా మహాసమాధ్ర చ్ెంద్రన ప్దమూడవనాడాత్డు ద్ేహతాాగ్ము చ్ేసను. అతిసులభ మారగము యోగీశ్ేరుల కథాశ్ీవణము; వారి సాెంగతాము సాయిబాబా సామానామానవునివలె నటించినప్పటిక్ వారి చర్ాలనుబటిట యసామానామెైన కౌశ్లాము బుద్రధయు కలవార్ని తెలియవచుచను. వార్ు చ్ేయునదంత్యు త్న భకుత ల మేలుకొర్కవ. వార్ు ఆసనములు గాని, యోగాభాాసములు గాని, మంతోరప్ద్ేశ్ములు గాని, త్మ భకుత లకు ఉప్ద్ేశించలేదు. తెలివి తేటలను ప్రకకకు బెటిట సాయి, సాయి యను నామమును మాత్రము జాప్ితయందుంచుకొనుమనిరి. అటలా చ్ేసినచ్ో మీ బంధములనుండల విముకుత లెై, సాేత్ంత్రయము ప్ంద్ెదర్ని చ్ెప్ిపరి, ప్ంచ్ాగ్ుాల నడుమ కూరొచనుట, యాగ్ములు చ్ేయుట, మంత్రజప్ము చ్ేయుట, అషాట ంగ్యోగ్ము మొదలగ్ునవి బార హుణులకవ వీలుప్డును. అవి ఇత్ర్వర్ణముల వారిక్ ఉప్యుకతములు కావు. ఆలోచించుటే మనసుస యొకక ప్ని. అద్ర యాలోచించకుండ యొకకనిముషమెైన నుండలేదు. ద్ానికవద్ెైన ఇంద్రరయవిషయము జాప్ితక్ ద్ెచిచనచ్ో, ద్ానినే చింత్తంచుచుండును. గ్ుర్ువును జాప్ితక్ ద్ెచిచనచ్ో, ద్ానినే చింత్తంచుచుండును. మీర్ు సాయిబాబా

Pages Overview