Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

263 బాబా యిటానెను. "అవును, నేను వచిచనద్ర యందుకవ ఇనాాళ్ళనుంచి మీకు భోజనము ప్టిట ప్ో షించుచుంటిని. నీయందు నాకు ప్రరమానురాగ్ము లునావి." అటానుచు బాబా ప్ైక్ వెళ్ళళ త్న గ్ద్ెాప్యి కూరొచనెను. శాామా యామెను చ్ేసనాచ్ేసి ర్మునెను. అమె మసతదుప్ైక్ వచిచ బాబాకు నమసకరించి, కొబురికాయ, అగ్ర్ువత్ుత లిచ్ెచను. బాబా ఆ టెంకాయనాడలంచ్ెను. అద్ర యిెండుద్ర కనుక లోప్ల కుడుక ఆడుచు శ్బాము వచుచ చుండెను. బాబా:- శాామా! యిద్ర గ్ుండరముగా లోప్ల త్తర్ుగ్ుచునాద్ర, అద్ర యిేమనుచునాద్ో విను. శాామా:- ఆమె త్న గ్ర్ుమందు ఒక బిడే అటలలే ఆడవలెనని వేడుచునాద్ర. కాన, టెంకాయను నీ యాశ్రరాేదముతో నిముు. బాబా:- టెంకాయ బిడేను ప్రసాద్రంచునా? అటానుకొనుటకు ప్రజలెంత్ వెడగ్ులు? శాామా:- నీ మాటల మహిమయు, ఆశ్రరాేదప్రభావమును నాకు ద్ెలియును. నీ యాశ్రరాేదమే ఆమెకు బిడేల ప్ర్ంప్ర్ను ప్రసాద్రంచును. నీవు మాటలచ్ే కాలయాప్న చ్ేయుచు, ఆశ్రరాేదమును ఇవేకునాావు. ఆ సంవాదము కొంత్సరవు జరిగను. బాబా ప్ద్ేప్ద్ే టెంకాయను కొటలట మనుచుండెను. శాామా టెంకాయను కొటటకుండ నా సతతికవ ఇవుేమని వేడుచుండెను. త్ుదకు బాబా లొంగి 'ఆమెకు సంతానము కలుగ్ు' ననెను. ఎప్ుపడని శాామా యడలగను. 12 మాసములలోనని బాబా జవాబిచ్ెచను. టెంకాయను ప్గ్ులగొటిటరి, ఒక చినా చిప్పను ఇర్ువుర్ు త్తనిరి రండవచిప్ప నామె క్చిచరి. అప్ుపడు శాామా యా సతతి వెైప్ు త్తరిగి "అమాు! నీవు నామాటలకు సాక్షలవి. నీకు 12 మాసములలో సంతానము కలుగ్నిచ్ో, ఈ ద్ేవుని త్లప్ై నొక టెంకాయను గొటిట ఈ మసతదునుంచి త్రిమవేసదను. ఇందుకు త్ప్ిపనచ్ో, నేను మాధవుడ గాను, మీర్ు ద్ీనిని జూచ్ెదర్ుగాక" యనెను.

Pages Overview