Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

232 బాబా సరాకరు బాబా త్న బాలాములో జరిగిన కథను ఈ విధముగ్ చ్ెప్పను. "నా చినాత్నములో భుక్తకొర్కు వెదకుచు బీడ్ గాం వెళ్ళళత్తని. అకకడ నాకు బటటలప్ై చ్ేయు అలిాకప్ని ద్రికను. శ్ీమ యనక కషటప్డల ప్ని చ్ేసిత్తని. యజమాని నాప్నిక్ సంత్ుషిట చ్ెంద్ెను. నాకంటె ప్ూర్ేము ముగ్ుగ ర్ు కుర్ీవాళ్ళళ ప్నిలో నుండలరి. మొదటివానిక్ 50 ర్ూప్ాయలు రండవవానిక్ 100 ర్ూప్ాయలు, మూడవవానిక్ 150 ర్ూప్ాయలు, నాకీమూడు మొత్తములకు రండలంత్లు అనగా 600 ర్ూప్ాయల జీత్ మచ్ెచను. నా తెలివితేటలు జూచి, యజమాని ననుా ప్రరమంచి ననుా మెచుచకొని, నిండుదుసుత లిచిచ, ననుా గౌర్వించ్ెను. (త్లప్ాగా, శెలాా ) వీనిని వాడకుండ జాగ్ీత్తగా ద్ాచుకొంటిని. మానవు డలచిచనద్ర త్ేర్లో సమసిప్ో వునుగాని, ద్ెైవమచుచనద్ర శాశ్ేత్ముగా నిలుచును. ఇంకవేరిచిచనద్ర ద్ీనితో సరిప్ో లచలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రత్తవాడు నావదాకు వచిచ 'తే,తే' యనుచునాాడు. నేనేమ చ్ెప్ుపచునాానో గ్ీహించువా డకకడును లేడు. నాసరాకర్ు యొకక ఖ్జానా (ఆధ్ాాత్తుక ధనము) నిండుగానునాద్ర. అద్ర యంచువర్కు నిండల ప్ంగిప్ో వుచునాద్ర. నేను "త్రవిే, ఈ ధనమును బండాతో తీసుకప్ండు. సుప్ుత్ుర డెైన వాడు ఈ దరవాము నంత్యు ఆచికొనవలెను." అనుచునాాను. నా ఫకీర్ు చత్ుర్ుత్, నా భగ్వానుని లీలలు, నా సరాకర్ు అభిర్ుచి మగ్ుల యమోఘమెైనవి. నా సంగ్త్త యిేమ? శ్రీర్ము మటిటలో కలియును. ఊప్ిరి గాలిలో కలియును. ఇటిట యవకాశ్ము త్తరిగి రాదు. నే నెకకడలకో ప్ో యిెదను; ఎకకడనో కూర్ుచండెదను; మాయ ననుా మగ్ులబాధ్రంచుచునాద్ర. ఐనప్పటిక్ నావారికొర్కు ఆత్ుర్ప్డెదను. ఎవర్యిన నేమెైన సాధన చ్ేసినచ్ో త్గిన ఫలిత్ము ప్ంద్ెదర్ు. ఎవర్యితే నా ప్లుకులను జాప్ితయందుంచుకొనెదరో, వార్మూలామెైన యానందమును ప్ంద్ెదర్ు. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పద్రరండవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview