Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

327 సదుగ ర్ువు త్న శిషుాని కొడుకు వలె ప్రరమంచుటయిేగాక త్నతో సరిసమానముగా జూచును. సదుగ ర్ుని ముఖ్ాలక్షణమేమన, వార్ు శాంత్మున కునిక్ప్టలట . వారనాడు చ్ాప్లామునుగాని చికాకు గాని చ్ెందర్ు, త్మ ప్ాండలత్ామునకు వార్ు గ్రిేంచర్ు, ధనవంత్ులు, ప్రదలు, ఘనులు, నీచులు వారిక్ సమానమే. హేమడ్ ప్ంత్ు త్న ప్ూర్ేజను సుకృత్ముచ్ే సాయిబాబా వంటి సదుగ ర్ువు ఆశ్రరాేదమును, సహవాసమును ప్ంద్ెనని త్లంచ్ెను. బాబా యౌవనమందు కూడ ధనము కూడబెటటలేదు. వారిక్ కుటలంబము గాని, సరాహిత్ులుగాని, యిలుా గాని, ఎటిట యాధ్ార్ముగాని లేకుండెను. 18 ఏండా వయసుసనుండల వార్ు మనసుసను సాేధ్ీనమందుంచుకొనిరి. వారొంటరిగా, నిర్ుయముగా నుండెడలవార్ు. వారలాప్ుపడాతాునుసంధ్ానమందు మునిగి యుండెడలవార్ు. భకుత ల సేచఛమెైన యభిమానమును జూచి వారి మేలుకొర్కవవెైన చ్ేయుచుండెడలవార్ు. ఈ విధముగా వార్ు త్మ భకుత లప్ై ఆధ్ార్ప్డల యుండెడలవార్ు. వార్ు భౌత్తకశ్రీర్ముతో నునాప్ుపడు త్మ భకుత లకు ఏ యనుభవముల నిచుచచుండలరో, యటిటవి వార్ు మహాసమాధ్రచ్ెంద్రన ప్ిముటకూడ త్మయందభిమానము గ్ల భకుత లు అనుభవించుచునాార్ు. అందుచ్ే భకుత లు చ్ేయవలసిన ద్ేమన - భక్తవిశాేసములనెడు హృదయద్ీప్మును సరిచ్ేయవలెను. ప్రరమయను వత్తతని వెలిగించవలెను. ఎప్ుపడలటలా చ్ేసదరో, యప్ుపడు జాా నమనే జోాత్త (ఆత్ు సాక్షాతాకర్ము) వెలిగి ఎకుకవ తేజసుసతో ప్రకాశించును. ప్రరమలేని జాా నము ఉత్తద్ర. అటిట జాా నమెవరిక్ అకకర్లేదు. ప్రరమ లేనిచ్ో సంత్ృప్ితయుండదు. కనుక మనకు అవిచిఛనామెైన అప్రిమత్ప్రరమ యుండవలెను. ప్రరమను మన మెటలా ప్ గ్డగ్లము? ప్రత్త వసుత వు ద్ానియిెదుట ప్ార ముఖ్ాము లేనిదగ్ును. ప్రరమ యనునద్ే లేని యిెడల చదువుటగాని, వినుటగాని, నేర్ుచకొనుటగాని నిషపలములు. ప్రరమ యనునద్ర వికసించినచ్ో భక్త, నిరాేయమోహము, శాంత్త, సరేచఛలు ప్ూరితగా నొకటి త్ర్ువాత్ నింకొకటి వచుచను. ద్ేనినిగ్ూరిచగాని మక్కలి చింత్తంచనిద్ే ద్ానియందు మనకు ప్రరమ కలుగ్దు. యద్ార్థమెైన కాంక్ష, ఉత్తమమెైన భావమునా చ్ోటనే భగ్వంత్ుడు తానెై సాక్షాత్కరించును. అద్రయిే ప్రరమ; అద్ే మోక్షమునకు మార్గము.

Pages Overview