Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

307 సనాాసమును బుచుచకొనెదవో, అప్ుపడు నీవు ధనుాడవయిెాదవు" అనిరి. కొద్రా కాలముప్ిముట బాబా ప్లుకులు నిజమాయిెను. అత్ని భార్ా చనిప్ో యిెను. అత్నిక్ంకొక యభిమానమేద్రయు లేకుండుటచ్ే నత్డు సరేచ్ాచప్ర్ుడెై సనాాసమును గ్ీహించి త్న జీవిత్ ప్ర్మావధ్రని ప్ంద్ెను. అమృతతులామగు బాబా పలుకులు దయాద్ాక్షలణామూరితయగ్ు సాయిబాబా ప్కుకసార్ులు మసతదులో ఈద్రగ్ువ మధుర్వాకాములు ప్లిక్రి. "ఎవర్యితే ననుా ఎకుకవగా ప్రరమంచ్ెదరో వార్ు ఎలాప్ుపడు ననుా దరిశంచ్ెదర్ు. నేను లేక ఈ జగ్త్తంత్యు వానిక్ శూనాము. నా కథలు త్ప్ప మరవమయు చ్ెప్పడు. సద్ా ననేా ధ్ాానము చ్ేయును. నా నామమునే యిెలాప్ుపడు జప్ించుచుండును. ఎవర్యితే సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసి, ననేా ధ్ాానింత్ురో వారిక్ నేను ఋణసుథ డను. వారిక్ మోక్షము నిచిచ వారి ఋణము ద్ీర్ుచకొనెదను. ఎవర్యితే ననేా చింత్తంచుచు నా గ్ూరిచయిే ద్ీక్షతో నుందురో, ఎవర్యితే నాకరిపంచనిద్ే యిేమయు త్తనరో అటిటవారిప్ై నేను ఆధ్ార్ప్డలయుందును. ఎవర్యితే నా సనిాధ్ానమునకు వచ్ెచదరో, వార్ు నద్ర సముదరములో కలిసిప్ో యినటలా నాలో కలిసిప్ో వుదుర్ు. కనుక నీవు గ్ర్ేము అహంకార్ము లేశ్మెైన లేకుండ, నీ హృదయములో నునా ననుా సర్ేసాశ్ర్ణాగ్త్త వేడవలెను." నేననగా నేవరు? నేను అనగా నెవేరో సాయిబాబా యిెనోాసార్ుా బో ధ్రంచ్ెను. వారిటానిరి. "ననుా వెదుకుటకు నీవు దూర్ము గాని మరచచటిక్ గాని ప్ో నకకర్లేదు. నీ నామము నీ యాకార్ము విడలచినచ్ో నీలోనేగాక యనిా జీవులలోను, చ్ెైత్నాము లేద్ా యంత్రాత్ు యని యొకటి యుండును. అద్ే నేను. ద్ీనిని నీవు గ్ీహించి, నీలోనేగాక అనిాటిలోను ననుా జూడుము. ద్ీనిని నీవభాసించినచ్ో, సర్ేవాాప్కత్ే మనుభవించి నాలో ఐకాము ప్ంద్ెదవు." హేమడ్ ప్ంత్ు చదువర్ులకు ప్రరమతో నమసకరించి వేడునద్ేమన వార్ు వినయవిధ్ేయత్లతో ద్ెైవమును, యోగ్ులను, భకుత లను ప్రరమంత్ుర్ుగాక! బాబా ప్కుకసార్ులు "ఎవర్యితే ఇత్ర్ులను నింద్రంచుదురో వార్ు

Pages Overview