Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

61 బాబావెైప్ు చూచుటకు ధ్ెైర్ాము చ్ాలకుండెను. అందర్ు భయకంప్ిత్ులెైరి. బాబా త్న జవబులోనుంచి ఒక ర్ూప్ాయి తీసి యటలవెైప్ు విసరను. అద్ర శుభసమయమందు చ్ేయు యాహుత్తవలె కనబడెను. తాతాాకూడ చ్ాలా భయప్డెను. తాతాాకవమ జర్ుగ్ుచునాద్ో ఎవరిక్ ఏమయు తెలియకుండెను. అందులో కలిపంచుకొనుట కవేరిక్ ధ్ెైర్ాము లేకుండెను. కుషుు రోగియు బాబా భకుత డునగ్ు భాగోజ్జ శింద్రయా కొంచ్ెము ముందుకు ప్ో గా బాబా వానిని ఒక ప్రకకకు తోరసను. మాధవరావు ప్రయత్తాంచగా వానిప్ై బాబా ఇటలకరాయి ర్ువెేను. ఎంత్మంద్ర జోలిక్ ప్ో దలచిరో అందరిక్ యొకవగ్త్త ప్టెటను. కాని కొంత్సరప్టిక్ బాబా శాంత్తంచ్ెను, ఒక దుకాణద్ార్ుని ప్ిలిప్ించ్ెను. వానివదానుంచి జరీప్ాగాను కీయమునకు ద్ీసికొనెను, ద్ానిని బాబా సేయముగా తాతాాత్లకు చుటెటను. తాతాాను ప్రతేాకముగా గౌర్వించుటకు బాబా యిటలా చ్ేసియుండెను. బాబాయొకక యిా వెైఖ్రిని జూచినవా రలార్ు నాశ్చర్ామగ్ుాలెైరి. అంత్ త్ేర్లో బాబా కటలా కోప్ము వచ్ెచను? ఎందుచ్ేత్ నీ విధముగా తాతాాను శిక్షలంచ్ెను? వారికొప్ము త్త్ క్షణమే ఎటలా చలాబడెను? అని యందర్ు ఆలోచించుచుండలరి. బాబా ఒకొకకకప్ుపడు శాంత్మూరితవలె గ్ూరిచండల యత్ాంతానురాగ్ముతో మాటాా డుచుండువార్ు. అంత్లో నకార్ణముగా కొప్ించ్ెడలవార్ు. అటలవంటి సంఘటనలు అనేకములు గ్లవు. కాని యిేద్ర చ్ెప్పవలెనను విషయము తేలుచకొనలేకునాాను. అందుచ్ే నాకు జాా ప్కము వచిచనప్ుపడెలా ఒకొకకకటి చ్ెప్పదను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఆర్వ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview