Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

194 బలవంత్ముగా విషుణ సహసరనామమునొక బీద బార హుణునిచ్ే ప్ారాయణ చ్ేయించి వానిని ర్క్షలంచ్ెను. విషుణ సహసరనామ ప్ారాయణము చిత్తశుద్రధ కొక విశాలమయిన చకకటి మార్గము. కాన ద్ానిని బాబా శాామాకు బలవంత్ముగా ఇచ్ెచను. రామద్ాసి త్ేర్లో సో నాముఖి తెచ్ెచను. అనాా చించణీకర్ యకకడనే యుండెను. నార్దునివలె నటించి జరిగిన దంత్యు వానిక్ జప్పను. రామద్ాసి వెంటనే కోప్ముతో మండలప్డెను. కోప్ముతో శాామాప్యి బడల, శాామాయిే కడుప్ునొప్ిప సాకుతో బాబా త్నను బజార్ుకు ప్ంప్ునటలా చ్ేసి ఈ లోప్ల ప్ుసతకమును తీసికొనెనని యనెను. శాామాను త్తటటనార్ంభించ్ెను. ప్ుసతకము ఈయనిచ్ో త్ల ప్గ్ులగొటలట కొందుననెను. శాామా నెముద్రగా జవాబిచ్ెచను. కాని ప్రయోజనము లేకుండెను. అప్ుపడు దయతో బాబా రామద్ాసితో నిటలా ప్లికను. "ఓ రామద్ాసత! యిేమ సమాచ్ార్ము? ఎందులకు చీకాకుప్డుచునాావు? శాామా మనవాడు కాడా? అనవసర్ముగా వాని నేల త్తటెటదవు? ఎందుకు జగ్డ మాడుచునాావు? నెముద్రగా ప్రరమతో మాటలాడలేవా? ఈ ప్విత్రమెైన గ్ీంథములను నిత్ాము ప్ారాయణ చ్ేయచుంటివి గాని, యింకను నీ మనసుస నప్విత్రముగాను, అసాేధ్ీనముగాను ఉనాటలా నాద్ర. నీ వెటిట రామద్ాసివయాా? సమసతవిషయములందు నీవు నిర్ుముడవుగా నుండవలెను. నీ వాప్ుసతకమును అంత్గా నభిలషించుట వింత్గా నునాద్ర. నిజమెైన రామద్ాసిక్ మమత్ కాక సమత్ యుండవలెను. ఒక ప్ుసతకము కొర్కు శాామాతో ప్ో రాడుచునాావా? వెళ్ళళ, నీ సథలములో కూరొచనుము. ధనమచిచన ప్ుసతకము లనేకములు వచుచను, కాని మనుషుాలు రార్ు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవరితంప్ుము. నీ ప్ుసతకము విలువ యిెంత్? శాామాకు ద్ానితో నెటిట సంబంధము లేదు. నేనే ద్ానిని తీసికొని వాని క్చిచత్తని. నీ కద్ర కంఠప్ాఠముగా వచుచను కద్ా! కావున శాామా ద్ానిని చద్రవి మేలు ప్ందు ననుకొంటిని. అందుచ్ే ద్ాని నత్ని క్చిచత్తని." బాబా ప్లుకులెంత్ మధుర్ముగా, మెత్తగా, కోమలముగా అమృత్ త్ులాముగా నునావి! వాని ప్రభావము విచిత్రమయినద్ర. రామద్ాసి శాంత్తంచ్ెను. ద్ానిక్ బదులు ప్ంచర్త్ాగీత్ యను గ్ీంథమును శాామా వదా తీసికొనెదననెను. శాామా మక్కలి సంత్సించ్ెను. "ఒకకటేల? ప్ద్ర ప్ుసతకముల నిచ్ెచద" ననెను.

Pages Overview