Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

106 సదుప్ాయమెైనద్రగాని, యారోగ్ామయినద్రగాని కాదు. కాని బాబా యాజా ద్ాటరానిద్ర. అత్డు అచచట నుండునప్ుడు బాబా రండు సేప్ాములలో వాడల రోగ్ము కుద్రరచను. మొదటి సేప్ాములో వాడక ప్ాఠశాల విద్ాారిథగా ప్దాములు కంఠోప్ాఠము చ్ేయకుండుటచ్ే కాా సు ఉప్ాధ్ాాయుడు ద్ెబులు కొటిటనటలా కనిప్ించ్ెను. రండవ సేప్ాములో వాని ఛాతీప్ై ప్దాబండను వెైచి క్ీందకు మీదకు తోరయుటచ్ే చ్ాల బాధ కలుగ్ుచునాటలా జూచ్ెను. సేప్ాములో ప్డలన ఈ బాధలతో చ్ాల జబుు నయమెై వాడు ఇంటిక్ ప్ో యిెను. అత్డప్ుపడప్ుపడు షిరిడీ వచుచచుండెను. బాబా వానిక్ జవసిన మేలును జాప్ితయందుంచుకొని బాబా ప్ాదములప్ై సాషాట ంగ్నమసాకర్ములు చ్ేయుచుండెను. బాబా త్న భకుత లవదానుంచి యిేమయు కాంక్షలంచ్ెడువార్ు కార్ు. వారిక్ కావలసినద్ేమన, భకుత లు ప్ంద్ే మేలును జాప్ితయందుంచుకొనుటయు, మార్ుపలేని గ్టిటనముకమును; భక్తయును. మహారాషటరద్ేశ్ములో నెలకొకసారిగాని ప్క్షమునకొసారిగాని ఇండాలో సత్ానారాయణ వరత్ము చ్ేయుట యలవాటల. కాని భీమాజీప్ాటీలు శ్రీ సత్ానారాయణ వరత్మునకు మార్ుగా కొీత్తగా సాయిసత్ావరత్మును త్న ప్లెా చ్ేరిన వెంటనే ప్ార ర్ంభించ్ెను. బాలాగణపతి షిెంప్త బాలాగ్ణప్త్త షింప్త యనువాడు బాబా భకుత డు. మలేరియా జబుుచ్ే మగ్ుల బాధప్డెను. అనిార్కముల యౌషధములు, కషాయములు ప్ుచుచకొనెను. కాని నిష్రయోజన మయిెాను. జేర్ము కొంచమెైన త్గ్గలేదు. షిరిడీక్ ప్ర్ుగతెతను. బాబా ప్ాదములప్ై బడెను. బాబా వానిక్ వింత్ విర్ుగ్ుడు - లక్షీు మంద్రర్ము ముందర్ునా నలా కుకకకు ప్ర్ుగ్నాము కలిప్ి ప్టలట మని - చ్ెప్పను. ద్ీనినెటలా నెర్వేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటిక్ ప్ో యిన వెంటనే అనాము ప్ర్ుగ్ు సిదధముగా నుండుట జూచ్ెను. రండును కలిప్ి లక్షీుమంద్రర్ము వదాకు ద్ెచ్ెచను. అచచటొక నలాని కుకక తోక యాడలంచుకొనుచుండెను. ప్ర్ుగ్నాము కుకకముందర్ ప్టెటను. కుకక ద్ానిని త్తనెను. బాలా గ్ణప్త్త మలేరియా జబుు శాశ్ేత్ముగా ప్ో యిెను. బాపు సాహెబు బుటీట ఒకానొకప్ుపడు బాప్ు సాహెబు బుటీట జ్జగ్ట విరవచనములతోను వమనములతోను బాధప్డుచుండెను. అత్ని అలమార్ు నిండ మంచి మందులుండెను. కాని యిేమయు గ్ుణమవేలేదు. విరవచనముల వలాను,

Pages Overview