Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

131 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము 18, 19 అధాాయములు హేమడ్ ప్ంత్ును బాబా ఎటలా ఆమోద్రంచి యాశ్రర్ేద్రంచ్ెను? సాఠవగారి కథ; ద్ేశ్ ముఖ్ గారి భార్ాకథ; సద్రేచ్ార్ములను ప్ోర త్సహించి సాక్షాతాకర్మునకు ద్ారిజూప్ుట; ఉప్ద్ేశ్ములో వెైవిధాము, నిందగ్ూరిచ బో ధ, కషటమునకు కూలి. గ్త్ రండు అధ్ాాయములలో బరహుజాా నము నభిలషించు ఒక ధనికుని బాబా యిెటలా ఆదరించ్ెనో హేమడ్ ప్ంత్ు వరిణంచ్ెను. ఈ వచ్ేచ రండు అధ్ాాయములలో హేమడ్ ప్ంత్ును బాబా యిెటలా ఆమోద్రంచి యాశ్రర్ేద్రంచ్ెనో, బాబా యిెటలా మంచి యాలోచనలు ప్రరరవప్ించి మోక్షమునకు మార్గము చూప్ుచుండెనో, ఆతోునాత్త గ్ూరిచ, నింద్ా వాకాములగ్ూరిచ, కషటమునకు కూలి మొదలగ్ు వానిగ్ూరిచ, బాబా వారి ప్రబో ధలెటిటవో వరిణంత్ుము. పరసా్ వము సదుగ ర్ువు మొటటమొదట త్న శిషుాల యోగ్ాత్ను గ్నిప్టిట, వారి మనసుస కలత్ చ్ెందకుండ త్గిన బో ధచ్ేసి, త్ుదకు వారి లక్షామెైన ఆత్ు సాక్షాతాకర్మునకు ద్ారి చూప్ుననువిషయ మందరిక్ తెలిసినద్ే. ఈ విషయములో సదుగ ర్ువు బో ధ్రంచుద్ాని నిత్ర్ులకు వెలాడల చ్ేసినచ్ో ఆ బో ధలు నిష్రయోజనము లగ్ునని వారి యాలోచన. ఇద్ర సరియిెైనద్ర కాదు. సదుగ ర్ువు వర్ష కాలప్ు మేఘమువంటివార్ు. వార్ు త్మ యమృత్త్ులాము లెైన బో ధలు ప్ుషకలముగా విశాలప్రద్ేశ్ములందు కురిప్దర్ు. వానిని మన మనుభవించి హృదయమునకు త్ృప్ితకర్ముగా జీరిణంచుకొని ప్ిముట నిససంకోచముగా ఇత్ర్ుల మేలుకొర్కు

Pages Overview