Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

220 సర్ేజుా లగ్ు యోగ్ులు ద్ారి చూప్ి, యంత్ాకాలమున సహాయము చ్ేసదర్ని వారి నముకము. అటలవంటివి కొనిా యిచచట చ్ెప్పదము. 1. విజయానెంద్ విజయానంద్ అను మద్ార సు ద్ేశ్ప్ు సనాాసి మానససరోవర్మునకు యాతార ర్థమెై బయలుద్ేరను. మార్గములో బాబా సంగ్త్త విని షిరిడీలో ఆగను. అకకడ హరిద్ాేర్మునుంచి వచిచన సనాాసియగ్ు సో మద్ేవసాేమని కలిసికొనెను. మానససరోవర్ప్ు యాత్రగ్ూరిచ వివర్ములను కనుగొనెను. ఆ సాేమ సరోవర్ము, గ్ంగోత్తరక్ 500 మెైళ్ళ ప్ైన గ్లదనియు ప్రయాణమున కలుగ్ు కషటము లనిాటిని వరిణంచ్ెను. మంచు యిెకుకవనియు భాష ప్రత్త 50 కోీసులకు మార్ుననియు భూటాన్ ప్రజల సంశ్యనెైజమును, వార్ు యాత్తరకులను ప్టలట కషటములు మొదలగ్ువానిని జప్పను. ద్ీనిని విని సనాాసి నిరాశ్చ్ెంద్ర యాత్రను మానుకొనెను. అత్డు బాబావదాకవగి సాషాట ంగ్నమసాకర్ము చ్ేయగా బాబా కోప్గించి యిటానెను. "ఈ ప్నిక్రాని సనాాసిని త్రిమ వేయుడు. వాని సాంగ్త్ాము మన కుప్యుకతము గాదు." సనాాసిక్ బాబా నెైజము తెలియనందున అసంత్ృప్ిత కలిగను. కూర్ుచండల జర్ుగ్ుచునా విషయములనిాటిని గ్మనించుచుండెను. అద్ర ఉదయమున జర్ుగ్ు దరాుర్ు సమయము. మసతదు భకుత లచ్ే క్ీక్కర్సి యుండెను. వార్ు బాబాను అనేకవిధముల ప్ూజ్జంచుచుండలరి. కొందర్ు వారి ప్ాదముల కభిషరకము చ్ేయుచుండలరి. వారి బ టనవేరలునుండల తీర్థమును కొందర్ు తార గ్ుచుండలరి. కొందర్ు ద్ానిని కండాకదుా కొనుచుండలరి. కొందర్ు బాబా శ్రీర్మున కత్తర్ు చందనములను ప్ూయుచుండలరి. జాత్తమత్ భేదములు లేక యందర్ును, సరవ చ్ేయుచుండలరి. బాబా త్నను కోప్ించినప్పటిక్, అత్నిక్ బాబాయందు ప్రరమ కలిగను. కావున నాత్నిక్ ఆసథలము విడలచి ప్టలట ట క్షటము లేకుండెను. అత్డు షిరిడీలో రండు రోజు లుండలనప్ిముట త్లిాక్ జబుుగా నునాదని మద్ార సునుండల ఉత్తర్ము వచ్ెచను. విసుగ్ుచ్ెంద్ర అత్డు త్న త్లిా వదాకు ప్ో గోరను. కాని బాబా యాజాలేనిద్ే షిరిడీ విడువలేకుండెను. ఉత్తర్ము తీసికొని బాబా దర్శనమునకై వెళళళను. ఇంటిక్ ప్ో వుటకు బాబా యాజా వేడెను. సర్ేజుా డగ్ు బాబా, ముందు జర్ుగ్బో వునద్ర గ్ీహించి "నీ త్లిాని అంత్ప్రరమంచువాడవయితే, సనాాసమెందుకు ప్ుచుచకొంటివి?

Pages Overview