Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

279 బాబా : ఏ ప్దము నానా : అజాా నము. బాబా : జాా నమునకు బదులు అజాా నము ఉప్యోగించినచ్ో, ఈ శలా కములో నేమెైనా అర్థము గ్లద్ా? నానా : లేదు. శ్ంకర్భాషామావిధముగా చ్ెప్ుపట లేదు. బాబా : వార్ు చ్ెప్పనిచ్ో ప్ో నిముు. అజాా నము అనుప్దము నుప్యోగించిన యిెడల త్గిన యర్థము వచుచనప్ుపడు ద్ాని నుప్యోగించుట కవమెైన ఆక్షవప్ణ కలద్ా? నానా : అజాా నమను ప్దమును చ్ేరిచ ద్ాని యర్థమును విశ్దప్ర్చుట నాకు తెలియదు. బాబా : కృషుణ డు అర్ుి నుని జాా నులకు త్త్ేదర్ుశలకు నమసాకర్ము, ప్రశిాంచుట, సరవ చ్ేయుమని చ్ెప్పనేల? సేయముగా కృషుణ డు త్త్తవదరిశకాడా? వార్ు నిజముగా జాా నమూరితయిే కద్ా! నానా : అవును, అత్డు త్త్ేదరిశయిే, కాని అర్ుి ను నిత్ర్ జాా నుల నేల సరవించుమనెనో నాకు తోచుటలేదు. బాబా : నీక్ద్ర బో ధప్డలేద్ా? నానా సిగ్ుగ ప్డెను. అత్ని గ్ర్ేమణగను. అప్ుపడు బాబా ఇటలా వాాఖ్ాానించ్ెను. 1. జాా నులముందు ఉత్త సాషాట ంగ్ము చ్ేసినచ్ో సరిప్ో దు. మనము సదుగ ర్ువునకు సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేయవలెను. 2. ఊర్క ప్రశిాంచుట చ్ాలదు. దుర్ుుద్రధతో గాని, ద్ంగ్యిెత్ుత తో గాని, వారిని బుటటలో వేయుటకుగాని, వారి త్ప్ుపలను ప్టలట టకు గాని, ప్నిక్మాలిన యాసక్తతో యడుగ్కూడదు. నిజముగా తెలిసి ద్ానిచ్ే మోక్షము ప్ందుటకుగాని, ఆధ్ాాత్తుకాభివృద్రధక్గాని యడుగ్వలెను. 3. సరవ యనగా ఇషటమునాచ్ో చ్ేయవచుచను లేనిచ్ో మానవచుచననే యభిప్ార యముతో చ్ేయునద్ర సరవకాదు. శ్రీర్ము త్నద్రకాదనియు, ద్ానిక్ తాను యజమాని కాదనియు, శ్రీర్ము గ్ుర్ువుగారి దనియు, వారిసరవకొర్కవ శ్రీర్మునాదనియు భావింప్వలెను. ఇటలా చ్ేసినచ్ో సదుగ ర్ువు శలా కములో చ్ెప్పబడలన జాా నము బో ధ్రంచును. గ్ుర్ు వజాా నమును బో ధ్రంచుననగా, నానాకు అర్థముకాలేదు.

Pages Overview