Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

330 వార్చట ఆగిరి. ఆమె సేప్ాములో తాను జూచిన ఫకీర్ుకు బాబాకు భేదమేమయు లేదనెను. ఆమె మగ్ుల భక్తతో బాబాకు సాషాట ంగ్ముగా నమసకరించి బాబాను చూచుచు, అచటనే కూర్చుండెను. ఆమె యణకువ జూచి సంత్సించి బాబా త్న మామూలు ప్దధత్తలో ఏద్ో నొక కథ చ్ెప్ుపటకు మొదలిడెను. "నా చ్ేత్ులు, ప్ త్తత కడుప్ు, నడుము, చ్ాల రోజులనుండల నొప్ిప ప్టలట చునావి. నేననేకౌషధములు ప్ుచుచకుంటిని, కాని నొప్ుపలు త్గ్గలేదు. మందులు ఫలమీయకప్ో వుటచ్ే విసుగ్ు జంద్రత్తని. కాని నొప్ుపలనిాయు నిచట వెంటనే నిష్రమంచుట కాశ్చర్ాప్డుచుంటిని" అనెను. ప్రర్ు చ్ెప్పనప్పటిక్ ఆ వృతాత ంత్మంత్యు సప్తేాకర్ భార్ాద్ే. ఆమె నొప్ుపలు బాబా చ్ెప్ిపన ప్రకార్ము త్ేర్లో ప్ో వుటచ్ే నామె సంత్సించ్ెను. సప్తేాకర్ ముందుగా ప్ో యి దర్శనము చ్ేసికొనెను. మర్ల బాబా బయటకు బ మునెను. ఈ సారి యత్డు మక్కలి ప్శాచతాత ప్ప్డల యిెకుకవ శ్ీదధతో నుండెను. ఇద్ర బాబాను తాను ప్ూర్ేము నింద్రంచి యిెగ్తాళ్ళ చ్ేసినద్ాని ప్రత్తఫలమని గ్ీహించి, ద్ాని విర్ుగ్ుడుకొర్కు ప్రయత్తాంచుచుండెను. బాబా నొంటరిగా కలిసికొని వారిని క్షమాప్ణ కోర్వలెనని యత్తాంచుచుండెను. అటేా యొనరచను. అత్డు త్న శిర్సుసను బాబా ప్ాద్ాములప్ై బెటెటను. బాబా త్న వర్దహసతమును సప్తేాకర్ త్లప్యి బెటెటను. బాబా కాళ్ళనొత్ుత చు సప్తేాకర్ అకకడనే కుర్ుచండెను. అంత్లో ఒక గొలా సతతి వచిచ బాబా నడుమును బటలట చుండెను. బాబా యొక కోమటిగ్ూరిచ కథ చ్ెప్పద్డంగను. వాని జీవిత్ములో కషటములనిాయు వరిణంచ్ెను. అందులో వాని యొకవయొక కొడుకు మర్ణించిన సంగ్త్త కూడ చ్ెప్పను. బాబా చ్ెప్ిపన కథ త్నద్ే యని సప్తేాకర్ మక్కలి యాశ్చర్ాప్డెను. బాబాకు త్న విషయము లనిాయు ద్ెలియుటచ్ే విసుయమంద్ెను. బాబా సర్ేజుా డని గ్ీహించ్ెను. అత్డందరి హృదయముల గ్ీహించుననెను. ఈ యాలోచనలు మనసుసన మెదలుచుండగా బాబా ఆ గొలాసతతిక్ చ్ెప్ుపచునాటేా నటించి సప్తేాకర్ వెైప్ు జూప్ించి యిటానెను. "వీడు త్నకొడుకును నేను చంప్ిత్తనని ననుా నింద్రంచుచునాాడు. నేను లోకుల బిడేలను జంప్దనా? ఇత్డు మసతదునకు వచిచ యిేడుచచునాాడేల? అద్ే బిడేను వీనిభార్ా గ్ర్ుములోనిక్ మర్ల ద్ెచ్ెచదను." ఈ మాటలతో బాబా యత్ని త్లప్ై హసతముంచి యోద్ారిచయిటానియిె. "ఈ ప్ాదములు ముదుసలివి, ప్విత్రమెైనవి. ఇక నీ కషటములు తీరిప్ో యినవి. నా యంద్ే నముకముంచుము. నీ మనోభీషటము నెర్వేర్ును." సప్తేాకర్ మెైమర్చ్ెను. బాబా ప్ాదములను కనీాటితో త్డలప్ను. త్ర్ువాత్ త్న బసకు ప్ో యిెను.

Pages Overview