Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

126 ఎవడయితే తాను బదుా డనని గ్ీహించి బంధనములనుండల విడలప్డుటకు కృత్నిశ్చయుడెై శ్ీమప్డల ఇత్ర్సుఖ్ోఃములను లక్షాప్టటక ద్ానిని ప్ందుటకై ప్రయత్తాంచునో వాడు ఆధ్ాాత్తుక జీవిత్మున కర్ుా డు. 2. విరక్్ లేదా ఇహపరసౌఖ్ాములెందు విసుగు చ్ెందుట ఇహప్ర్లోకములందు గ్ల గౌర్వములకు విషయములకు విసుగ్ు జంద్రనగాని ప్ార్మారిథక ర్ంగ్ములో ప్రవేశించుటకు అర్ాత్ లేదు. 3. అెంతరుమఖ్త (లోనకు జూచుట) మన యింద్రరయములు బాహామును జూచుటకవ భగ్వంత్ుడు సృజ్జంచియునాాడు. కనుక మనుషుా డెప్ుపడును బయట నునా వానిని చూచును. కాని, ఆత్ుసాక్షాతాకర్ము లేద్ా మోక్షమును కోర్ువాడు దృషిటని లోప్లకు ప్ో నిచిచ లోనునా యాత్ు నేకధ్ాానముతో జూడ వలయును. 4. పాపవిమోచన పెందుట మనుషుాడు దురాుర్గ మార్గమునుండల బుధ్రధని మర్లించనప్ుపడు, త్ప్ుపలు చ్ేయుట మాననప్ుపడు, మనసుసను చలింప్కుండ నిలబెటట లేనప్ుపడు జాా నముద్ాేర్ కూడ ఆత్ుసాక్షాతాకర్మును ప్ందలేడు. 5. సరియయిన నడవడల ఎలాప్ుపడు సత్ాము ప్లుకుచు, త్ప్సుస చ్ేయుచు, లోన జూచుచు, బరహుచ్ారిగ్ నుండలనగాని ఆత్ుసాక్షాతాకర్ము లభించదు. 6. ప్ిరయమెైనవానికెంటె శరీయసకరమెైనవానిని కోరుట లోకములో రండు తీర్ుల వసుత వులునావి. ఒకటి మంచిద్ర; రండవద్ర సంతోషకర్మయినద్ర. మొదటిద్ర వేద్ాంత్విషయములకు సంబంధ్రంచినద్ర. రండవద్ర ప్ార ప్ంచిక విషయములకు సంబంధ్రంచినద్ర. ఈ రండును మానవుని చ్ేర్ును. వీనిలో నొకద్ానిని అత్ డెంచుకొనవలెను. తెలివి గ్లవాడు, మొదటిద్ానిని అనగా శుభమెైన ద్ానిని కోర్ును. బుద్రధ త్కుకవవాడు రండవద్ానిని కోర్ును.

Pages Overview