Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

65 అటిట రోగ్ులకు అంజనములు, ఆవుప్ాలు, కర్ూపర్ముతో చ్ేసిన యౌషధములు డాకటర్ుా ఉప్యోగించ్ెదర్ు. కాని బాబా చ్ేసిన చిక్త్స విశిషటమెైనద్ర. నలా జీడలగింజలను నూరి రండు మాత్రలు చ్ేసి యొకొకకక కంటిలో నొకొకకకద్ానిని దూరిచ గ్ుడేతో కటలట కటెటను. మర్ుసటి ద్రనము కటలట లను విప్ిప నీళ్ళను ధ్ార్గా ప్ో సను. కండాలోని ప్ుసి త్గిగ కంటిప్ాప్లు తెలాబడల శుభరమయిెాను. నలాజీడలప్ికకలమందు ప్టిటనప్ుపడు సునిాత్మెైన కండుా మండనేలేదు. అటలవంటి చిత్రము లనేకములు గ్లవు. కాని యందు ఒకటి మాత్రమే చ్ెప్పబడలనద్ర. బాబా యోగాభ్ాాసములు బాబాకు యోగ్ములనిాయు ద్ెలియును. కాని యందులో రండు మాత్రమే వరిణంప్డెను. 1. ధౌతి లేక శుభరపరచు విధానము మసతదుకు చ్ాల దూర్మున ఒక మఱ్ఱఱచ్ెటలట కలదు. అకకడక బావి కలదు. ప్రత్త మూడవరోజు బాబా యచచటకు ప్ో యి ముఖ్ప్రక్షాళ్నము, సాానము చ్ేయుచుండెను. ఒకనాడు బాబా త్న యూప్ిరి త్తత్ుత లను బయటకు కక్క వాటిని నీటితో శుభరప్ర్చి నేరవడుచ్ెటలట ప్ై ఆర్వేయుట కొందర్ు గ్మనించిరి. షిరిడీలోని కొందర్ు ద్ీనిని కండాా ర్ చూచి చ్ెప్ిపరి. మామూలుగా ధ్ౌత్తయనగా 3 అంగ్ుళ్ముల వెడలుప 22 1/2 అడుగ్ుల ప్ డవుగ్ల గ్ుడేను మరంగి కడుప్ులో అర్గ్ంటవర్కు నుండనిచిచన ప్ిముట తీసదర్ు. కాని బాబాగారి ధ్ౌత్త చ్ాల విశిషటము, అసాధ్ార్ణము నెైనద్ర. 2. ఖ్ెండయోగము బాబా త్న శ్రీరావయము లనిాయు వేర్ుచ్ేసి మసతదునందు వేరవేర్ు సథలములలో విడలచిప్టలట వార్ు. ఒకనాడక ప్దామనిషి మసతదుకు ప్ో యి బాబా యవయవములు వేరవేర్ు సథలములందు ప్డలయుండుట జూచి భయకంప్ిత్ుడెై బాబాను ఎవరో ఖ్ూనీచ్ేసిర్ నుకొని గాీ మ మునసబు వదాకు ప్ో యి ఫిరాాదుచ్ేయ నిశ్చయించుకొనెను. కాని మొటటమొదట ఫిరాాదు చ్ేసిన వానిక్ ఆ విషయముగ్ురిచ కొంచమెైన తెలిసియుండునని త్ననే అనుమానించ్ెదర్ని యూర్కొనెను. మర్ుసటిద్రనమత్డు మసతదుకు బో యిెను. బాబా యిెప్పటివలె హాయిగా కూరొచనియుండుట జూచి యాశ్చర్ాప్డెను. ముందుద్రనము తాను చూచినదంత్యు సేప్ామనుకొనెను..

Pages Overview