Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

19 చ్ొప్ుపన గోధుమలు వేయుచు విసర్సాగిరి. అద్ర చూచి నాలో నేను, “ఈ గోధుమప్ిండలని బాబా యిేమచ్ేయును? ఆయనెందుకు గోధుమలు విసర్ుచుండెను? వార్ు భిక్షాటనముచ్ే జీవించువారవ! వారిక్ గోధుమప్ిండలతో నేమ నిమత్తము? వారిక్ ప్ిండల నిలే చ్ేయవలసిన అగ్త్ాము లేద్ే!” యని చింత్తంచిత్తని. అచచటకు వచిచన మరికొంత్మంద్ర కూడ నిటేా యాశ్చర్ామగ్ుాలయిరి. కాని మాలోనెవరిక్ గ్ూడ బాబాను ప్రశిాంచుటకు ధ్ెైర్ాము చ్ాలకుండెను. ఈ సంగ్త్త వెంటనే గాీ మములో వాాప్ించ్ెను. ఆబాలగోప్ాలము ఈ వింత్ చర్ాను చూచుటకై బాబా వదా గ్ుమగ్ూడలరి. నలుగ్ుర్ు సతతిలు ఎటలలనో సాహసించి మసతదు మెటెాక్క బాబాను ప్రకకకు జరిప్ి, వారవ విసర్ుట ప్ార ర్ంభించిరి. వార్ు త్తర్ుగ్లిప్ిడలని చ్ేత్ప్టలట కొని, బాబా లీలలను ప్ాడుచు విసర్ుట సాగించిరి. ఈ చర్ాలను చూచి బాబాకు కోప్ము వచ్ెచను. కాని, వారి ప్రరమకు భక్తక్ మగ్ుల సంత్సించి చిఱ్ునవుే నవిేరి. విసర్ునప్ుపడు సతతిలు త్మలో తామటానుకొనిరి. “బాబాకు ఇలుా ప్ిలాలు లేర్ు. ఆసితప్ాసుత లు లేవు. వారిప్ై ఆధ్ార్ప్డలనవార్ు, ఆయన ప్ో షించవలసిన వారవర్ును లేర్ు. వార్ు భిక్షాటనముచ్ే జీవించువార్ు కనుక వారిక్ రొటెట చ్ేసికొనుటకు గోధుమ ప్ిండలతో నిమత్తము లేదు. అటిట ప్రిసిథత్ులలో బాబాకు గోధుమప్ిండలతో నేమప్ని? బాబా మగ్ుల దయార్ారహృదయుడగ్ుటచ్ే మనకీ ప్ిండలని ప్ంచిప్టలట ను కాబో లు.” ఈ విధముగా మనమున వేరవేర్ు విధముల చింత్తంచుచు ప్ాడుచు విసర్ుట ముగించి, ప్ిండలని నాలుగ్ు భాగ్ములు చ్ేసి యొకొకకకర్ు ఒకొకకక భాగ్మును తీసికొనుచుండలరి. అంత్వర్కు శాంత్ముగా గ్మనించుచునా బాబా లేచి కోప్ముతో వారిని త్తటలట చు నిటానెను. “ఓ వనిత్లారా! మీకు ప్ిచిచ ప్టిటనద్ా యిేమ? ఎవర్బు స మునుకొని లూటీ చ్ేయుచుంటిరి? ఏ కార్ణముచ్ేత్ ప్ిండలని గొంప్ో వుటకు యత్ాంచుచునాార్ు? సరవ, యిటలా చ్ేయుడు. ప్ిండలని తీసికొనిప్ో యి గాీ మప్ు సరిహదుా లప్ైని చలుా డు.” అద్ర విని యా వనిత్ లాశ్చర్ామగ్ాలయిరి, సిగ్ుగ ప్డలరి, గ్ుసగ్ుసలాడుకొనుచు ఊర్ు సరిహదుా ల వదాకు ప్ో యి బాబా యాజాా నుసార్ము ఆ ప్ిండలని చలిారి. నేనిదంత్యు జూచి, షిరిడీ ప్రజలను బాబా చర్ాను గ్ూరిచ ప్రశిాంచిత్తని. ఊరిలో కలరా జాడాము గ్లదనియు ద్ానిని శాంత్తంప్చ్ేయుటకద్ర బాబా సాధనమనియు చ్ెప్ిపరి. అప్ుపడు వార్ు విసరినవి గోధుమలు కావనియు, వార్ు కలరా జాడామును విసరి ఊరికవత్ల ప్ార్ద్ోరలిర్నియు చ్ెప్ిపరి. అప్పటి నుండల

Pages Overview