Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

206 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదితొమమదవ అధాాయము 1. మద్ార సు భజన సమాజము, 2. తెండులకర్ (త్ండలర - కొడుకులు), 3. డాకటర్ హాటే, 4. వామన నారవేకర్ మొదలెైన వారి కథలు. ఈ యధ్ాాయములో ర్ుచికర్ములు ఆశ్చర్ాకర్ములునెైన మరికొనిా సాయి కథలునావి 1. మదార సు భజనసమాజము 1916వ సంవత్సర్మున రామద్ాసి-ప్ంథాకు చ్ెంద్రన మదరాసు భజన సమాజ మొకటి కాశ్రయాత్రకు బయలుద్ేరను. అందులో నొక ప్ుర్ుషుడు అత్ని భార్ా, అత్ని కొమారత, అత్ని వద్రనెయు నుండలరి. వారి ప్రర్ుా తెలియవు. మార్గమధామున వార్ు అహమదు నగ్ర్ు జ్జలాా , కోప్ర్ గాం తాలూకాలో షిరిడీ యను గాీ మమున సాయియను నొక గొప్ప యోగీశ్ేర్ు డునాార్నియు, వార్ు ప్ర్బరహు సేర్ూప్ులనియు, ప్రశాంత్ులనియు, ఉద్ార్ సేభావులనియు, భకుత లకు ప్రత్తరోజు దరవాము ప్ంచి ప్టెటదర్నియు, విద్ాావంత్ుల కళాకుశ్లత్ను బటిట యథోచిత్ముగా సత్కరింత్ుర్నియు వినిరి. ప్రత్తరోజు దక్షలణర్ూప్ముగా చ్ాల డబుు వసూలుచ్ేసి, ద్ానిని భకతకొండాజ్జ కూత్ుర్ు 3యిేండా అమానిక్ ఒక ర్ూప్ాయి, రండు ర్ూప్ాయలనుంచి 5 ర్ూప్ాయలవర్కు కొందరిక్, జమాలిక్ 6 ర్ూప్ాయలును, అమాని త్లిాక్ 10 ర్ూప్ాయలు మొదలుకొని 20 ర్ూప్ాయల వర్కు, కొందర్ు భకుత లకు 50 ర్ూప్ాయల వర్కు బాబా ఇచుచచుండెను. ఇదంత్యు విని సమాజము షిరిడీక్ వచిచ, యచట ఆగిరి. సమాజము మంచి భజన చ్ేసను. మంచి ప్ాటలు ప్ాడలరి. కాని లోలోన దరవాము నాశించుచుండలరి. వారిలో ముగ్ుగ ర్ు ప్రరాస గ్లవార్ు. యజమానురాలు మాత్రమటిట సేభావము గ్లద్ర కాదు. ఆమె బాబా యందు ప్రరమగౌర్వములు కలద్ర. ఒకనాడు మధ్ాాహాహార్త్త

Pages Overview